ఉత్తరాఖండ్ లోని హరి ద్వార్ లో నేటి నుండి కర్ఫ్యూ అమలు కానుంది. ఇక ఇటీవల కుంభమేళా లో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. పవిత్రమైన షాహీ స్నానాలు ముగిసినప్పటికి అక్కడి పరిస్థితి ఏమాత్రం చక్కబడకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హరిద్వార్ లోని కుంభమేళా తో పాటు కోవిడ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న జిల్లాలలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో మే 3 వరకు కర్ఫ్యూ  కర్ఫ్యూ విధించనుంది అక్కడి ప్రభుత్వం. .

మరింత సమాచారం తెలుసుకోండి: