మాస్ మహారాజా రవి తేజ ఈ మధ్య క్రాక్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా పవర్ ఫుల్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆ సినిమా విడుదల అయ్యి మాస్ రాజా కెరీర్ కి మరింత బూస్ట్ ని ఇచ్చింది. ఇక ఆ సినిమా తరువాత వెంటనే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఖిలాడి సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాని రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. రవి తేజ, రమేష్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఇది. ఇక ఈ సినిమాని రమేష్ వర్మ, కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సినిమా నుంచి తాజాగా ఇష్టం సాంగ్ ప్రోమో విడుదల అయ్యింది. ఇక ఈ ప్రోమోలో రెట్రో ట్యూన్ తో దేవి తన మార్కుని చూపించాడు.14 సెకండ్స్ ఉన్న ఈ ప్రోమోలో రవి తేజ తన స్టెప్ తో ఆకట్టుకున్నాడు.



.https://youtu.be/Xb9ThfEX27M

మరింత సమాచారం తెలుసుకోండి: