కేంద్ర కేబినెట్ లో కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖ మంత్రిగా అమిత్ షా భాద్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు అమిత్ షా సహకార సంస్థల మెగా సదస్సు లో పాల్గొన్నారు. ఈ సదస్సులో దేశ వ్యాప్తంగా ఉన్న 8కోట్ల మందితో అమిత్ షా మాట్లాడనున్నారు. ఢిల్లీ లోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం లో ఈ సమావేశం ను నిర్వహిస్తున్నారు.

ఇక ఈ కాన్ఫరెన్స్ కు సహకార సంస్థలు నేషనల్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఐ ఎఫ్ఎఫ్సీఓ, అమూల్ సహకార భారతి, ఎన్ఏఎఫ్ఈడీ లతో పాటు ఇతర సహకార సంస్థలు పాల్గొంటున్నాయి. ఇక సహకారశాక ను ఏర్పాటు చేసిన తరవాత భారీ సదస్సు ను నిర్వహించడం ఇదే మొదటి సారి. రెండు వేల మంది ప్రత్యక్షంగా ఎనిమిది కోట్ల మంది పరోక్షంగా సహకరించారు ఈ సమావేశం లో పాల్గొన్నబోతున్నట్టు సమాచారం. ఇక సమావేశం లో మోడీ సర్కారు రచించిన ప్రాణాలికలను అమిత్ షా వెల్లడించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: