బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) రిసీవబుల్స్ మేనేజ్‌మెంట్ వర్టికల్‌లో 159 బ్రాంచ్ రిసీవబుల్స్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 14, 2022. ఇక అర్హత అలాగే ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
*బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీల వివరాలు
పోస్ట్: బ్రాంచ్ రిసీవబుల్స్ మేనేజర్
మొత్తం పోస్టులు: 159
పే స్కేల్: పేర్కొనబడలేదు
*బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ 2022 కేటగిరీ వారీగా వివరాలు
SC: 23
ST: 11
OBC: 42
EWS: 15
UR: 68
మొత్తం: 159
*బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ 2022 అర్హత ప్రమాణాలు: అభ్యర్థి ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. భారతదేశం / UGC/AICTE ఇంకా కనీసం 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 23 నుండి 35 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము: పరీక్ష ఫీజును డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించండి.
జనరల్/OBC/EWS అభ్యర్థులకు: 600/-
SC/ST/PwD/మహిళల అభ్యర్థులకు: 100/-
*ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి ఇంకా అలాగే అర్హత ఉన్న అభ్యర్థులు BOB వెబ్‌సైట్ bankofbaroda.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
*బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ 2022: ముఖ్యమైన తేదీలు
*ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పణకు ప్రారంభ తేదీ: మార్చి 25, 2022
*ఆన్‌లైన్ అప్లికేషన్ మర్పణకు చివరి తేదీ: ఏప్రిల్ 14, 2022
*ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 14, 2022
*బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ 2022 ఎంపిక ప్రక్రియ: ఎంపిక షార్ట్‌లిస్టింగ్ & గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
*బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్: bankofbaroda.in
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి