నేడు
పెట్రోల్ డీజల్ ధరలు నిన్నటిలగే నేడు కూడా..
పెట్రోల్ ధర కాస్త పైకి కదిలితే డీజల్ ధర మాత్రం అలాగే స్థిరంగా కొనసాగుతుంది. గత పది రోజుల నుంచి
పెట్రోల్ ధర పెరుగుతూనే ఉంది. దీంతో వాహనదారులకు
పెట్రోల్, డీజల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. మరో వైపు డీజల్ ధర కూడా అటు ఇటు కదలకుండా స్థిరంగా కొనసాగుతుంది.
వివిధ మెట్రో నగర్లో నేడు ఆదివారం
పెట్రోల్ లీటర్ కు 14 పైసల చొప్పున పెరిగింది. అయితే డీజల్ ధరలు మాత్రం స్థిరంగా అలాగే కొనసాగుతున్నాయి. హైదేరాబద్ లో
పెట్రోల్ ధర లీటర్ కు 14 పైసలు పెరుగుదలతో రూ. 78.50కు చేరగా, డీజల్ ధర స్థిరంగా కొనసాగుతుంది. ఇంకా విజయవాడలోని
పెట్రోల్, డీజిలు ధరలు కూడా ఇలాగె కొనసాగుతున్నాయి.
దేశ
రాజధాని ఢిల్లీలోనూ
పెట్రోల్, డీజల్ ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. కాగా ఆర్ధిక
రాజధాని అయినా ముంబైలో కూడా
పెట్రోల్, డీజల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం అని
మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. బ్రెంట్ క్రూడ్
ఆయిల్ ధర బ్యారెల్కు 0.06 శాతం పెరుగుదలతో 62.64 డాలర్లకు చేరింది. మరి
పెట్రోల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది
మార్కెట్ నిపుణులు కూడా చెప్పలేకపోతున్నారు. మారో వైపు గత 10 రోజులుగా
పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.