బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి.. మూడు రోజుల పెరుగుదలకు నేడు బ్రేకులు పడ్డాయి. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా తగ్గింది అని అందుకే బంగారం ధరలు ఇలా క్షణించాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

అయితే.. ఒకప్పుడు ఒకరోజు భారీగా పెరిగితే మరో రోజు భారీగా తగ్గేవి. కానీ ఇప్పుడు మరి దారుణంగా తయారయ్యాయి.. ఒక రోజు వంద తగ్గితే మరో రోజు వెయ్యి రూపాయిలు పెరుగుతుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఎంత తగ్గాయి చేస్తే మీరు కూడా షాక్ అయిపోతారు. 

 

వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిల తగ్గుదలతో 45,800 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయిల తగ్గుదలతో 41,980 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర కూడా భారీగా తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 450 రూపాయిల తగ్గుదలతో 49,500 రూపాయిలకు చేరింది. కాగా అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతోనే బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: