పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు నెలలుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా గత నెల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పడిపోగా ఆరోజు నుండి వరుసగా మూడు రోజులు వరుకు అతి భారీగా తగ్గుతూ వచ్చాయి. అయితే అప్పుడు తగ్గిన ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పటికి స్థిరంగానే కొనసాగుతున్నాయి. 

 

 

నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి.

 

IHG

 

అయితే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు లాక్ డౌన్ ముగిసే వరుకు ఇలానే కొనసాగుతాయ్ అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా.. ఈ సంవత్సరం మొదలు నుండి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇంకా కరోనా వైరస్ దెబ్బకు పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా మూడు రూపాయిలు తగ్గిపోయాయి. 

 

IHG

 

ఇలా గత రెండు నెలలుగా కొనసాగుతుంది. లాక్ డౌన్ ముగిసాక పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అసలు పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గుతాయి అనేది చూడాలి. ఏది ఎమ్మినప్పటికీ కనివిని ఎరగని రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి అని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: