ప్రబలుతున్న రోగాలు ఒకవైపు.. వేగంగా వ్యాపిస్తున్న కరోనా మరోవైపు.. అందులో సమ్మర్ ఇలాంటి వాటి వల్ల జనాలు ఎక్కువగా బయటకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఇంట్లోనే తింటూ వర్క్ చేసుకుంటే బెటర్ అనే ఆలోచనతో ఉంటారు. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించే ఉద్యోగాలు చాలానే ఉన్నాయి.ముందుగా మీరు దీని కోసం ప్లాన్ చేసుకోవాలి. ఎటువంటి టాపిక్స్ మీద మీరు కవర్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. ఎటువంటి వాళ్లకి ట్యూటరింగ్ చేయాలి..? ఎక్కువ మంది విద్యార్థులకు ఒకేసారి ఎలా చెప్పాలి.


అది కూడా ఇతరులు కంటే మీరు విభిన్నంగా ఏం చేయాలనుకుంటున్నారు..?, ఇప్పుడు ఉండే మార్కెట్లో పోటీ ని మీరు ఎలా ఎదుర్కోవాలి అనుకుంటున్నారు..? ఇటువంటి వాటి పై మీకు కాస్త అవగాహన ఉండాలి. ఏ సబ్జెక్ట్ చెప్పగలరో ఆ సబ్జెక్ట్ పై అవగాహన కలిగి ఉండాలి.మీరు ఎవరికి ట్యూషన్ చెప్పాలి..?, ఏ వయసు వాళ్ళకి చెప్పాలి..?, ఏ సబ్జెక్టు పరంగా చెప్పాలి..? అనేది కూడా తెలుసుకోవాలి. మీకు ఉండే నైపుణ్యం, మీరు చదివిన చదువుకు ఆధారంగా మీరు ఏ సబ్జెక్ట్ చెప్పాలి అనేది నిర్ణయించుకోవాలి. అలాగే పవర్ పాయింట్ లో స్లైడ్స్ తయారు చేయడం లేదా ఇంటరాక్టివ్ ఆక్టివిటీస్ లాంటివి చేయడం వంటివి చేయాలి.


అప్పుడే విద్యార్థులు ఏకాగ్రత తో చదువుతారు.ఎప్పుడైతే విద్యార్థులు మీ పాఠాన్ని ఇష్టపడతారో అప్పుడే మీ వద్ద ఎక్కువ మంది విద్యార్థులు వస్తూ ఉంటారు. విద్యార్థుల్ని మీరు ఆకర్షించాలంటే,సబ్జెక్ట్ పరంగా క్లియర్గా టెక్స్ట్ మరియు వీడియో మెసేజ్ లు తయారు చేసుకోండి.రివ్యూ, రేటింగ్ మరియు ఫీడ్ బ్యాక్ ని ఇంప్రూవ్ చేసుకోండి.అడిగిన వెంటనే స్పందించండి. వాళ్ళకి సహాయం చేసే విధంగా మీరు చూడండి. ఇక అసలు విషయానికొస్తే..యూట్యూబ్ ద్వారా మీరు డబ్బులు సంపాదించాలి అనుకుంటే వివిధ వెబ్ సైట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. MyPrivateTutor.com, BharatTutors.com, tutorindia.net లాంటి సైట్లు ఉన్నాయి.  ఆ వెబ్ సైట్ లలో మీరు ముందుగా లాగిన్ అవ్వాలి. అక్కడ మీ డీటైల్స్ ను పొందుపరచాలి.. అప్పుడే అవకాశాలు వస్తాయి. అలా డబ్బులను సంపాదించవచ్చు..


అది కూడా ఇతరులు కంటే మీరు విభిన్నంగా ఏం చేయాలనుకుంటున్నారు..?, ఇప్పుడు ఉండే మార్కెట్లో పోటీ ని మీరు ఎలా ఎదుర్కోవాలి అనుకుంటున్నారు..? ఇటువంటి వాటి పై మీకు కాస్త అవగాహన ఉండాలి. ఏ సబ్జెక్ట్ చెప్పగలరో ఆ సబ్జెక్ట్ పై అవగాహన కలిగి ఉండాలి.మీరు ఎవరికి ట్యూషన్ చెప్పాలి..?, ఏ వయసు వాళ్ళకి చెప్పాలి..?, ఏ సబ్జెక్టు పరంగా చెప్పాలి..? అనేది కూడా తెలుసుకోవాలి. మీకు ఉండే నైపుణ్యం, మీరు చదివిన చదువుకు ఆధారంగా మీరు ఏ సబ్జెక్ట్ చెప్పాలి అనేది నిర్ణయించుకోవాలి. అలాగే పవర్ పాయింట్ లో స్లైడ్స్ తయారు చేయడం లేదా ఇంటరాక్టివ్ ఆక్టివిటీస్ లాంటివి చేయడం వంటివి చేయాలి.


అప్పుడే విద్యార్థులు ఏకాగ్రత తో చదువుతారు.ఎప్పుడైతే విద్యార్థులు మీ పాఠాన్ని ఇష్టపడతారో అప్పుడే మీ వద్ద ఎక్కువ మంది విద్యార్థులు వస్తూ ఉంటారు. విద్యార్థుల్ని మీరు ఆకర్షించాలంటే,సబ్జెక్ట్ పరంగా క్లియర్గా టెక్స్ట్ మరియు వీడియో మెసేజ్ లు తయారు చేసుకోండి.రివ్యూ, రేటింగ్ మరియు ఫీడ్ బ్యాక్ ని ఇంప్రూవ్ చేసుకోండి. అడిగిన వెంటనే స్పందించండి. వాళ్ళకి సహాయం చేసే విధంగా మీరు చూడండి. ఇక అసలు విషయానికొస్తే..యూట్యూబ్ ద్వారా మీరు డబ్బులు సంపాదించాలి అనుకుంటే వివిధ వెబ్ సైట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. MyPrivateTutor.com, BharatTutors.com, tutorindia.net లాంటి సైట్లు ఉన్నాయి.  ఆ వెబ్ సైట్ లలో మీరు ముందుగా లాగిన్ అవ్వాలి. అక్కడ మీ డీటైల్స్ ను పొందుపరచాలి.. అప్పుడే అవకాశాలు వస్తాయి. అలా డబ్బులను సంపాదించవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: