రాష్ట్రంతోపాటు సరిహద్దు రాష్ట్రాలను గడగడలాడించిన  గ్యాంగ్ స్టార్ నయామ్ ఎన్కౌంటర్  జరిగే ఆదివారం నాటికి ఐదు సంవత్సరాలు గడుస్తున్నాది. కానీ ఇప్పటివరకు బాధితులకు న్యాయం జరగలేదు. అదే సమయంలో నయామ్ సమానంగా నేల పాల్పడ్డ గ్యాంగు స్టార్ కుడి భుజం పైన  శేషన్న ఇంకా పోలీసులకు చిక్కలేదు. దీంతో శేషన్న అతని మృతి కారణంగా  ఎప్పటికైనా ముప్పు తప్పదనే ఆందోళనలో నయామ్  బాధితులు బిక్కుబిక్కు మంటున్నారు. 2016 ఆగస్టు 8 వ తేదీన షాద్ నగర్ లో గ్యాంగ్ స్టార్ నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.

అటు తర్వాత కూడా నిర్వహించిన ప్రత్యేక దర్యాప్తు బృందం  నయామ్ సంబంధించిన   కీలకమైన డైరీతో పాటు కోట్ల రూపాయల విలువైన నగలు, నగదు గ్యాంగ్ స్టార్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నయామ్ సహకరించిన అతని కుటుంబ సభ్యులతో పాటు 170 మందికి పైగా అని చర్యలను రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అరెస్టు చేశారు.  సిట్ కు నేతృత్వం వహించిన ఐజి నాగిరెడ్డి పర్యవేక్షణలో నయామ్  అతని అనుచరులకు సంబంధించి 240 వరకు కేసులున్నాయి. దర్యాప్తు పూర్తి చేసిన అధికారులు  240 వరకు చార్జిషీట్లను  వివిధ కోర్టులలో దాఖలు చేశారు. 140 కీ పైగా నిందితులను   అరెస్టు చేసి  కోర్టులో ప్రవేశ పెట్టారు.

ఇందులో అనేక మంది నిందితులు  తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. కాగా నయామ్ అతని అనుచరులు బాధితులను బెదిరించి లాక్కున్న వందల ఎకరాల సంబంధించిన భూములు, పిల్లల వ్యవహారం ఇంకా కోర్టులోనే సాగుతుంది. తమ భూములను తమకు ఇప్పించాలంటూ అనేక మంది బాధితులు పోలీసు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ విషయం తమ చేతిలో లేదని  ఈ వివాదాలకు సంబంధించిన అన్ని దస్త్రాలను కోర్టులకు సమర్పించమని, వాటిని  నిగ్గు తేల్చాల్సిన బాధ్యత న్యాయస్థానాలదేనంటూ దర్యాప్తు అధికారులు చేతులు దులుపుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: