కొందరు వ్యక్తులు ఎలా ఉంటారు అంటే చిన్న పొరపాటు జరిగిన సహించరు.. అన్నీ న్యాయంగా వుండాలని అనుకుంటారు.అందుకే అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎక్కడకు వెళ్ళినా ఏదొక గొడవ చేస్తారు. వీళ్ళతో ఒకసారి అనుభవం అయితేనె తర్వాత జాగ్రత్త పడతారు. ఏదైనా కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా మాత్రం చెయొద్దని వాదనలు వినిపిస్తారు వాటిని కోర్టుకు తీసుకెల్లాలని ప్రయత్నం చేస్తారు. ఎలాగంటే  అపరిచితులు లో రామా టైప్.. అలాగే ఇప్పుడు ఒక ఘటన వెలుగు చూసింది.


ఓ వ్యక్తి ఓ హోటల్ కు వెళ్లాడు. తృప్తిగా బిర్యానీ తిన్నాడు.. ఆ తర్వాత బిల్లు కట్టే సమయంలొ అతనికి రూల్ ప్రకారం కాకుండా 5 రుపాయిలు ఎక్కువ పడ్డాయి.. అని దాంతో అతను కోర్టు మెట్లు కూడా ఎక్కారు.వివరాల్లొకి వెళితే.. హైదరాబాద్ లో వెలుగు చూసింది.ఎక్కువగా బిల్లు వేసినందుకు వినియోగదారు హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు..దాంతో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది.ఉస్మానియా వర్సిటీలోని గౌతమి హాస్టల్‌లో వుంటుంది. తన నలుగురు స్నేహితులతో కలిసి నగరం లోని ఉన్న లక్కీ బిర్యానీహౌజ్‌కు వెళ్లారు.


అక్కడ బిర్యాని తిని కాసేపు ఫ్రెండ్స్ అందరు బిర్యాని తిన్నారు. మొత్తం బిర్యాని 1075రుపాయలు బిర్యాని తిన్నారు. అందుకే వాళ్ళకు బిల్లు మొత్తం 11275 అయ్యింది..వాటర్ బాటిల్ కు 5 రూపాయలు ఎక్కువ బిల్లును వేశారు. ఒక్కసారిగా కోపం తో రగిలిపొయింది.వసూలు చేశారని గుర్తించారు. ప్రశ్నించగా బిర్యానీ హౌజ్‌ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. బలవంతగా తన నుంచి రూ.5.50 అదనంగా వసూలు చేశారని, స్నేహితుల ముందు తనను ప్రతివాద సిబ్బంది అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదీ అందించిన సాక్ష్యాధారాలు పరిశీలించిన బెంచ్‌..ప్రతివాద సంస్థ సేవల్లో లోపం ఉన్నట్లు గుర్తించింది. ఇకపై ఈ పొరపాటు చేయొద్దంటూ మందలిస్తూ 45 రోజుల్లో జరిమానా చెల్లించాలని ఆదేశించింది..  మొత్తానికి ఇది రచ్చ మారుంది.యువతి పంతం నెగ్గింది..

మరింత సమాచారం తెలుసుకోండి: