ముందుగా కావాల్సిన పదార్ధాలు....
రెడ్ వైన్ - 750 ఎంఎల్
యాపిల్ సైడర్ - రెండు కప్పులు
తేనె - 1/4 కప్పు
ఆరెంజ్ జ్యూస్ - ఒకటి
లవంగాలు - ఐదు
ఆకుపచ్చ ఏలకులు - 4
దాల్చిన చెక్క స్టిక్స్ - 2
అనాస పువ్వు - 1
బ్రాందీ - పావు కప్పు
సాంగ్రియా తయారు చేసే పద్ధతి:
ఒక పాన్ లో వైన్, సైడర్, తేనె, ఆరెంజ్ జెస్ట్, ఆరెంజ్ జ్యూస్ వేసి మంట మీద పెట్టండి. అందులో, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, వేసి లో ఫ్లేం మీద కుక్ చేయండి.చివరలో బ్రాందీ కలపండి.కాఫీ మగ్స్ లో కానీ, వైన్ గాబ్లెట్స్ లో కానీ పోసి ఆరెంజ్ స్లైస్, దాల్చిన చెక్కతో గార్నిష్ చేయండి.ఇది ఈ చలికాలంలో తాగడానికి చాలా బాగుంటుంది. ఇక ఇలాంటి మరెన్నో కుకింగ్ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వంటకాలు ఇంకా శీతల పానీయాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి