వారిద్దరూ ఒకప్పుడు మంచి ప్రేమికులు. వారి మధ్య తలెత్తిన గొడవలు ఇతరత్రా కారణాల వల్ల వారు విడిపోయారు. కానీ ఆమె మనసు మాత్రం ఆ వ్యక్తిని వదిలిపెట్టడం లేదు. ఎప్పటికప్పుడు తన ప్రియుడి గురించి ఆరాతీస్తూనే ఉంటుంది. చివరికి వివాహం జరుగుతున్న విషయం తెలుసుకొని ఆ ప్రియురాలు అక్కడి చేరుకున్నది. నన్ను కూడా పెళ్లి చేసుకోవాలని ఆ మాజీ ప్రియున్ని కోరింది. చివరికి ఏం జరిగింది.. ఆ ప్రియుడు ఒప్పుకున్నాడా.. అతని కుటుంబ సభ్యులు అంగీకరించారా..? మేరరికి సంప్రదాయం ప్రకారం నూర్ కోరిక్ లా వివాహం జరిగాలి. వారి ఆచారం ప్రకారంమే పెళ్లి కూతురు నూరున్ వరుడు కోరిక్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ సమయంలోనే కోరిక్ మాజీ లవర్ అక్కడికి చేరుకుంది. దీంతో ఆమెను చూసి ఆయన షాక్ తిన్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి