వారిద్దరూ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. ఆపై ఫోన్ చేసి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు  చెప్పారు. వారంతా అక్కడికి వెళ్లే లోపే వారు తీసుకున్న నిర్ణయం వారి ప్రేమ కథకు ఊహించని మలుపు తిప్పింది. కేరళ రాష్ట్రంలోని కుమిలి పట్టణంలో ఒక లాడ్జిలో ఒక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన  స్థానికంగా కలవరం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే ధనుష్ ఇరవై నాలుగు సంవత్సరాలు, అభిరామి 20 సంవత్సరాలు వీళ్లు చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో యువతీ, యువకులు క్షణికావేశంలో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు వారి జీవితాలనే తలకిందులుగా మారుస్తున్నాయి.

ఏ చిన్న సమస్య వచ్చిన ఆత్మహత్య వారి ముందు కనబడుతున్న అస్త్రం. కేరళ రాష్ట్రంలోని ఇద్దరు లవర్స్ తీసుకున్నటువంటి నిర్ణయం వారి ప్రేమకు ఊహించని మలుపు తిప్పింది. కుమిలి పట్టణంలో విరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాలా బాధాకరం. పోలీసులు  లవర్స్ యొక్క  జంట మృతదేహాలను  పోస్టుమార్టం కోసం కొట్టాయం మెడికల్ హాస్పత్రికి  తరలించారు. వీరి వివాహానికి ఏ సమస్య కూడా లేదు. కానీ వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు తెలియడం లేదు. ఆ కోణంలో పోలీసుల విచారణ చేపడుతున్నారు...  అయితే వారు ఎక్కడ ఉన్నది మాత్రం చెప్పలేదు. ధనుష్  యొక్క సన్నిహితులు పోలీసులకు సమాచారం చేరవేశారు.

 పోలీసులు వీరి అడ్రస్ ను కనుగొనే లోపే  ఈ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటన జరిగిన స్పాట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలియజేశారు.  ఏది ఏమైనా బ్రతికి ఉండి సాధించాలి కానీ ప్రతిదానికి ఆత్మహత్య  శరణ్యం కాదు. ఈ ప్రేమజంట ఆత్మహత్యలో  వారి వివాహానికి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. కానీ వారు  అంత గుడ్డిగా వెళ్లి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు. పోయిన ప్రాణాలు మళ్లీ తిరిగి వస్తాయా అనేది ఆత్మహత్య చేసుకునే ముందు ఆలోచించాల్సిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: