ఈ రోజుల్లో చాలా మంది లైంగిక దాడులు జరుగుతున్నాయని ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి.. ఈ మేరకు ఆన్ లైన్ క్లాసెస్ ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇందుకోసం స్మార్ట్ ఫోన్లు వాడటం అత్యవసరం.. అదే విధంగా పిల్లలు కోరినట్టు పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు.మంచీచెడులు తెలీని వయసులో వారిలో కొందరు విపరీత పోకడలకు పోతున్నారు.


ఆన్ లైన్ క్లాసుల బదులు పోర్న్ వీడియోలు చూస్తూ ఉద్రేకం చెందిన ముగ్గురు టీనేజర్లు తమ వీధిలొని ఒక కుర్రాడి పై లైంగిక దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యం గా తమిళనాడు లో వెలుగు చూసింది. నెలన్నర పాటు సాగిన రేప్ ఉదంతంతో చిన్నపిల్లాడు షాక్ కు గురై, ఆస్పత్రి పాలు కాగా, నాటకీయ పరిణామాల మధ్య అసలు విషయం వెల్లడైంది.ఈ ఘటనకు సంభందించిన వార్తలు అందరినీ ఆలోచనలో పడవేసాయి. ఇదే కొందరి జీవితాల ను పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.


ఈ ఘటన ఒకటి తమిళనాడు లో వెలుగు చూసింది. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి పోలీస్ స్టేషన్ పరిధి లో జరిగిన లైంగిక ఉదంతంలో బాధితుడు 9 ఏళ్ల బాలుడు కాగా, ముగ్గురు నిందితులు టీనేజర్లే కావడం విశేషం. కోవిల్ పట్టిలో స్థానిక ప్రైవేటు స్కూల్లో ఎనిమిదో తరగతి చదివే ఇద్దరు పిల్లలకు, తొమ్మిదో తరగతికి చెందిన ఓ బాలుడు స్నేహితులు. ఈ ముగ్గురి కీ పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేసుకున్నారు.. ప్రస్తుతం కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులు జరుగుతుండ గా, క్లాసులకు మస్కాకొట్టి మరీ పోర్న్ చూసేవాళ్లు. ఆన్ లైన్లో ఒకరికొకరు వీడియోలు పంపుకొనేవారు. చిన్న పిల్లాడు ఏకంగా భయపడే.. మొత్తానికి ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ‌నిరసనలు కుడా వెలుగులొకి వస్తున్నాయి...


మరింత సమాచారం తెలుసుకోండి: