శృంగారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అన్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు మనుషుల మధ్య అటు శారీరక సంబంధమే వారి బంధాన్ని మరింత బలం గా మార్చుతుంది అని చెబుతూ ఉంటారు. అంతేకాదండోయ్ శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది పోర్న్ వీడియోలు చూస్తూ అసహజ రీతిలో శృంగారం చేస్తూ ఉండటం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. మనదేశంలో తక్కువే అయినా విదేశాల్లో మాత్రం తరచుగా వెలుగులోకి వస్తున్నాయి.


 ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా 61 ఏళ్ల వయసులో కృష్ణా రామా అనుకుంటూ మనవళ్లు మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వృద్ధుడు సెక్స్ కోరికలతో రగిలిపోయాడు. ఇక్కడ ఉండలేక ఎలాగైనా మహిళతో సెక్స్ చేయాలి అని అనుకున్నాడు.. కోరికల్ని కంట్రోల్ చేసుకోలేక మహిళతో శృంగారం చేసాడు. కానీ చివరికి శృంగారం  చేస్తూనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఎక్కడో కాదు మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగులోకి వచ్చింది. కుర్ల ప్రాంతంలోని ఒక హోటల్ గదిలో మహిళతో శృంగారం చేస్తూ 61 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.


 దీంతో సదరు మహిళ ఒక్కసారిగా షాక్ లో మునిగి పోయింది. ఏం చేయాలి ముందుగా ఆ మహిళకు అర్థం కాలేదు. ఆ తర్వాత మాత్రం మహిళా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ప్రశ్నించారూ. సెక్స్ చేస్తున్న సమయంలో మద్యం తాగెందుకు ప్రయత్నించాడని చివరికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అంటూ తెలిపింది. వర్లి ప్రాంతానికి చెందిన అతను ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నట్లు చెప్పింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: