ప్రపంచ దేశాల్లో రేప్, లైంగిక వేధింపుల కేసుల్లో శిక్షలు వివిధ రకాలుగా ఉంటాయి. ఆయా చట్టాలు వేరు వేరుగా ఉంటాయి. ప్రస్తుతం ఈ లైంగిక వేధింపుల చట్టంలో కొన్ని కీలకమైన మార్పులు తీసుకొస్తుంది. జపాన్ జస్టిస్ మినిస్టరీ ఒక ప్రతిపాదన చేసింది. 13 సంవత్సరాల ఆడపిల్లల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించినా కూడా  నేరంగానే వస్తుందని ఒక చట్టాన్ని తీసుకొచ్చింది.


అయితే ఇక్కడ 2019 సంవత్సరంలో రేప్ నిందితులు తప్పించుకున్నారు. ఫ్రాన్స్‌ 15, గ్రీస్ 15, ఇటలీ 14, యూకెలో 16 మంది చిన్న పిల్లలపై ఆత్యాచారాలు జరిగినట్లు కేసులు నడుస్తున్నాయి. జపాన్ లో 1907 నాటి పినాల్ కోడ్ ఇప్పటికి అమలవుతోంది. అక్కడ 13 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు ఏమైనా జరిగితే ఈ చట్టం పరిధిలోకి రావడం లేదు.


గతంలో చిన్న పిల్లల పెళ్లిళ్లు, మార్పులు ఇది వరకు ఉండేవి. అయితే ఒకప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. మహిళలకు చాలా వరకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం వచ్చింది. కానీ వారిపై అత్యాచారాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.


జపాన్ లో అత్యాచారాలు పెరగడానికి ఒక కారణం ఉంది. అక్కడి మహిళలు 30 సంవత్సరాల దాకా కూడా పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. చాలా మంది మహిళలు డేటింగ్ కి కూడా వెళ్లడం లేదు. దీంతో జపాన్ లోని చాలామంది మగ వాళ్లు పెళ్లిళ్లు కావడం లేదు. అయితే వారు అత్యాచారాలు చేయడానికి ఇదొక కారణంగా తెలుస్తుంది. 13 సంవత్సరాలు దాటిన మహిళలపై అత్యాచారాలు చేస్తే కఠిన శిక్షలు ఉన్నాయి. కానీ 13 సంవత్సరాలలోపు చేసే వారిపై లేవు. అందుకే జపాన్ లో చిన్న పిల్లలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. కాబట్టి జపాన్  చట్టాల్లో మార్పులు చేశారు. 13 సంవత్సరాల లోపు పిల్లలపై అత్యాచారం జరిగితే ఇక పై కఠిన చట్టాలు జపాన్ లో అమలవుతాయని కీలకమైన మార్పులు తీసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: