Indiaherald Group of Publishers P LIMITED

X
crop image
x

Kalyan Chakravarthi

Email: -NA-

Mobile: 8297513325

ఆంధ్రా, తెలంగాణ మధ్య పుల్లలు పెడుతున్న ఎల్లో పత్రిక? ఏంటీ రాతలు..?
ఆంధ్రా, తెలంగాణ మధ్య పుల్లలు పెడుతున్న ఎల్లో పత్రిక? ఏంటీ రాతలు..?

ఎల్లోమీడియాగా చంద్రబాబు కరపత్రంగా మారిన ఓ తెలుగు పత్రిక ప్రతి ఆదివారం సమకాలీన రాజకీయాలపై ఓ సుదీర్ఘ విశ్లేషణాత్మక కథనం ప్రచురిస్తుంటుంది. దాన్ని ఆ పత్రిక యజమానే రాస్తుంటారు. అయితే కొంత కాలంగా ఆయన దీన్ని వైసీపీ అధినేత జగన్ పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన ఈ రాసిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పుల్లలు పెట్టేదిగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్ సఖ్యతగా ఉంటున్నారు. తరచూ కలుస్తున్నారు. ఇలా అయితే ఎలా.. ఇండియా, ప

రాజధాని రైతులను నిండా ముంచేస్తున్న చంద్రబాబు ? ఇదిగో సాక్ష్యం..!
రాజధాని రైతులను నిండా ముంచేస్తున్న చంద్రబాబు ? ఇదిగో సాక్ష్యం..!

రాజధాని ప్రాంత రైతులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యమాలు చేస్తున్నారు. వారికి చంద్రబాబు మద్దతు తెలుపుతున్నారు. వారి పోరాటం కోసం ఆయన జోలె పట్టుకుని ఊరూరా తిరుగుతూ విరాళాలు పోగు చేస్తున్నారు. పోరాడితే రాజధాని మార్పు నిర్ణయం ఆగిపోతుందని అమరావతి రైతులకు చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. అయితే మరోవైపు జగన్ సర్కారు విశాఖను రాజధానిగా చేసేందుకు చురుకుగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సమయంలో రాజధాని రైతులు తమకు కావలసిన పరిహారం కానీ..ఇతర డిమాండ్లు

రాజధాని తరలింపుపై వైసీపీ మంత్రి షాకింగ్ కామెంట్స్.. అదీ అసలు సంగతి..?
రాజధాని తరలింపుపై వైసీపీ మంత్రి షాకింగ్ కామెంట్స్.. అదీ అసలు సంగతి..?

రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించబోతున్నారన్నది జగమెరిగిన సత్యం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. న్యాయ పరమైన ఇబ్బందులు కూడా లేకుండా వైసీపీ సర్కారు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే జనం కూడా మెంటల్ గా ప్రిపేరయ్యారు. అయితే ఈ సమయంలో ఓ వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రాజధాని ఎక్కడికి తరలిపోవడం లేదని చెబుతున్నారు. ఆయన ఎవరో కాదు.. రాజధాని ప్రాంతానికి చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణ. అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి మోపిదేవి తెల

కంటతడి పెట్టించిన సాయికుమార్.. శభాష్.. నీ స్ఫూర్తికి జోహార్లు
కంటతడి పెట్టించిన సాయికుమార్.. శభాష్.. నీ స్ఫూర్తికి జోహార్లు

సాయి కుమార్.. తన స్వరాన్నే ఆయుధంగా చేసుకున్న కళాకారుడు, నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. విజయనగరం జిల్లాకు చెందిన ఈ కళాకారుడు దక్షిణాదిలో మంచి నటుడుగా గుర్తింపు పొందారు. పోలీస్ స్టోరీ సినిమాతో ఒక్కసారిగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత కూడా హీరోగా నటించి ప్రస్తుతం బుల్లితెరపైనా సందడి చేస్తున్నారు. ఆయన యాంకర్ గా ఒక ప్రముఖ ఛానెల్లో మనం అనే కార్యక్రమం ప్రసారమవుతోంది. మిగిలిన తలతిక్క ప్రోగ్రాముల్లా కాకుండా.. కుటుంబాల అనుబంధాలను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం హృద్యంగా సాగుతోంది. అయితే.. తాజగా సంక్రాంతి సందర్భం

నాగబాబు.. రోజా.. సాయికుమార్‌ని చూసి నేర్చుకోండి.. ఇది షో అంటే !
నాగబాబు.. రోజా.. సాయికుమార్‌ని చూసి నేర్చుకోండి.. ఇది షో అంటే !

ఇప్పుడు బుల్లి తెర.. పెద్ద తెరని మించిపోయింది. ఇంటిళ్లపాదినీ కట్టి పడేస్తోంది. ఎప్పుడో వచ్చే ఓ సినిమాతో కన్నా.. రోజూ వచ్చే ప్రోగ్రాములతో సదరు యాంకర్లు సినీ స్టార్ల స్థాయిలో పబ్లిక్ ఫిగర్లు అవుతున్నారు. అంతా బాగానే ఉన్నా.. రేటింగుల కోసం, పాపులారిటీ కోసం, పబ్లిసిటీ కోసం ఈ బుల్లి తెర యాంకర్లు కూడా పక్కదారి పడుతున్నారు. లేని పోని కాంట్రావర్శీలు క్రియేట్ చేయడం, ఉత్తిత్తిగా తిట్టుకోవడం వంటి పనులు చేస్తూ రేటింగ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక బుల్లి తెర యాంకర్లంటే ముందుగా గుర్తొచ్చేది రోజా, నాగబాబే. ఎ

కేసీఆర్ కు ఉన్నంత దమ్ము చంద్రబాబుకు ఉంటే.. ఆ పని తప్పకుండా చేస్తాడా..?
కేసీఆర్ కు ఉన్నంత దమ్ము చంద్రబాబుకు ఉంటే.. ఆ పని తప్పకుండా చేస్తాడా..?

ఏపీలో ఇప్పుడు సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్న చంద్రబాబు.. దమ్ముంటే జగన్ తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ గెలిచి అప్పుడు రాజధాని మార్చుకోవాలని సవాల్ విసురుతున్నారు. అయితే ఈ సవాల్ పై వైసీపీ నేతలు కూడా అంతే దీటుగా సమాధానం చెబుతున్నారు. చంద్రబాబుకు అంత దమ్ముంటే.. జగన్ రాజీనామా చేయడం కాదు.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి దమ్ముంటే.. మళ్లీ గెలవాలని చంద్రబాబుకు సవాల్ విసురుతున్నారు. అయితే ఇలా వైసీపీ నాయకులు ప్రతి సవాల్ విసరడం వెనుక ఓ లాజిక్ ఉంది. ఆ విషయాన్నే వారు

బడి పిల్లలకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన జగన్..?
బడి పిల్లలకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన జగన్..?

జగన్ సీఎం అయ్యాక విద్యారంగంపై బాగా దృష్టి పెట్టారు. అక్షరాస్యత పెంచేందుకు, విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే అమ్మ ఒడి కార్యక్రమాన్ని రూపొందించారు. పిల్లలను బడికి పంపే తల్లికి ఏటా 15 వేల రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు కేవలం తల్లిదండ్రులకే కాదు.. పిల్లలకూ ఓ గుడ్ న్యూస్ చెప్పారు జగన్. అదేంటంటే.. ఏపీ వ్యాప్తంగా 45 వేల పైచిలుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా కొత్త మెనూ అమలవుతుందట. ఈనెల 21 నుంచి మధ్యాహ్న భోజన పథకంలో నూతన మెనూ అమలవుతుందట. అన్నిచోట్ల ఒకే రకమైన

జగన్ ఇంటి గురించి షాకింగ్ నిజాలు.. బినామీ ఆరోపణలకు ఇదే సాక్ష్యమా..?
జగన్ ఇంటి గురించి షాకింగ్ నిజాలు.. బినామీ ఆరోపణలకు ఇదే సాక్ష్యమా..?

టీడీపీ నేతలు రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లలో వందల ఎకరాలు కొన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కౌంటర్ గా అన్నట్టు టీడీపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఒకటి జగన్ ఇల్లు గురించి. జగన్ ఏపీ రాజధానిగా అమరావతి ప్రకటించిన తర్వాత కొన్నాళ్లకు తాడేపల్లిలో సొంత నివాసం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు ఇదే టీడీపీ నేతల ఆరోపణలకు కారణమవుతోంది. తాజాగా సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ మాటలకు, చేతలకు పొంతన

సత్తుపల్లి: ఆ మాజీ మంత్రి సైలెన్స్.. ఎవరికి లాభిస్తుందో..?
సత్తుపల్లి: ఆ మాజీ మంత్రి సైలెన్స్.. ఎవరికి లాభిస్తుందో..?

సత్తుపల్లి.. ఖమ్మంలోనే ఆసక్తికరమైన రాజకీయ పోరు ఉన్న నియోజక వర్గం ఇది. అనేక మంది రాజకీయ దిగ్గజాలకు రాజకీయంగా కీలకమైన స్థానం ఇది. ప్రత్యేకించి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మంత్రి పదవులు అలంకరించారు. అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయినప్పటి నుంచి తుమ్మల రాజకీయంగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు వలస వెళ్లాల్సివచ్చింది. అయినప్పటికీ తుమ్మలకు ఈ నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉ

మీడియా మంటలు: ఆ విషయంలో జగన్ 'సాక్షి”', సోషల్ మీడియా అట్టర్ ఫ్లాప్‌ అయ్యాయా..?
మీడియా మంటలు: ఆ విషయంలో జగన్ 'సాక్షి”', సోషల్ మీడియా అట్టర్ ఫ్లాప్‌ అయ్యాయా..?

కొన్ని రోజులుగా గమనిస్తున్నారా.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాజధాని నిర్ణయం వేళ.. వైఎస్ జగన్ కూడా అందుకు ఒప్పుకున్నారని ఇటీవల బాగా ప్రచారం జరిగింది. రాజధాని రైతులు కానీ.. టీడీపీ నాయకులు కానీ పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30 వేల ఎకరాలు కావాలి రాజధానికి అని జగన్ అన్నట్టు సదరు నాయకులు, రైతులు మాట్లాడుతున్నారు. అప్పుడు అమరావతికి ఓకే చెప్పి.. ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు.. మాట తప్పను.. మడమ తిప్పను అనే జగన్ ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ నిలదీశారు. అయితే ఇక

జీవిత సత్యాలు: మహేశ్ బాబు చెప్పినట్టు.. అప్‌డేట్ అవ్వొచ్చుగా..?
జీవిత సత్యాలు: మహేశ్ బాబు చెప్పినట్టు.. అప్‌డేట్ అవ్వొచ్చుగా..?

ఇప్పుడు అందరికీ టెక్నాలజీ ఎంతగానో అందుబాటులో ఉంటోంది. అంతా ఇప్పుడు సోషల్ మీడియాను వాడుతున్నారు. కానీ.. చాలా మంది కేవలం వాట్సప్, ఫేస్ బుక్, టిక్ టాక్ లతోనే ఆగిపోతున్నారు. అక్కడే వారి ఖాళీ సమయం కాస్తా సరిపోతుంది. కానీ మనం నిజంగానే అప్ డేట్ కావాలి. మన సౌలభ్యం కోసం అనేక యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళల భద్రత కోసం అనేక యాప్ లు ఉన్నాయి. మనకు ఉపయోగపడే యాప్స్‌, ఆన్‌లైన్‌ ఛానెళ్లు ఎన్నో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవడం తెలియాలి. సైబర్‌మిత్ర, షీటీమ్స్‌, హాక్ ఐ వంటి సెక్యూరిటీ యాప్స్‌ను కచ్చ

చంద్రబాబు కుట్రకు వైసీపీ మార్కు చెక్..? జగన్ కోరాడు.. అమిత్ షా తీర్చేశాడు..?
చంద్రబాబు కుట్రకు వైసీపీ మార్కు చెక్..? జగన్ కోరాడు.. అమిత్ షా తీర్చేశాడు..?

ఆమధ్య వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అమిత్ షాకు లెటర్ రాశాడు గుర్తుందా.. హైదరాబాద్ సీబీఐ జాయింట్ డైరక్టర్‌గా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారిని నియమించవద్దంటూ ఆ లేఖలో విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశాడు. ఈ పోస్టులో తనకు అనుకూలమైన వారిని రప్పించుకుని జగన్ ను ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని విజయసాయిరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖలో విజయసాయిరెడ్డి ఏం రాశారంటే.. సీబీఐ జేడీగా హెచ్.వెంకటేష్ అనే అధికారి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. సదరు హెచ్.వెంకటేష్ అనే అధికారి చంద్రబాబు ఏం చెబితే

అబ్బబ్బబ్బబ్బా.. బాబుకు పవన్ చేస్తున్న సాయం.. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..!?
అబ్బబ్బబ్బబ్బా.. బాబుకు పవన్ చేస్తున్న సాయం.. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..!?

నిన్న మొన్నటి వరకూ జనసేన పవన్ కల్యాణ్ ను చంద్రబాబు దత్త పుత్రుడు అంటూ విమర్శించేవారు వైసీపీ నాయకులు. కానీ ఆయన ఇప్పుడు టీడీపీ తో ఉన్న స్నేహం తెంచుకుని బీజేపీతో కలుస్తానని ప్రకటించేశారు. వైసీపీ, టీడీపీ లకు సమదూరంలో ఉంటానని చెబుతున్నారు. అయినా సరే వైసీపీ నాయకులు మాత్రం పవన్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు సాయం చేయడం కోసమే పవన్ కల్యాణ్ బీజేపీ వైపు వెళ్లాడని ఓ వైసీపీ మంత్రి అంటున్నారు. మరి బీజేపీలో చేరి చంద్రబాబుకు పవన్ ఎలా సాయం చేస్తాడని మీకు అనుమానం రావచ్చు.. కానీ అందులో లాజిక్

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ అధికారులకు షాక్..?
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ అధికారులకు షాక్..?

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై రద్దీ రోజుల్లోనూ భక్తులకు కాస్త ఎక్కువగా గదులు దొరికే వెసులుబాటు లభిస్తోంది. తిరుమలలో రద్దీ అధికంగా ఉన్న రోజుల్లో భక్తుల డిమాండ్‌ మేరకు గదులను అందుబాటులోకి తెచ్చేందుకు తాజాగా టీటీడీ అమలు చేస్తున్న సంస్కరణలు ఇందుకు కారణం. భక్తులకు ఉపశమనం కలిగించేందుకు టిటీడి ఏకంగా తమ అధికారులకే షాక్ ఇచ్చింది. టీటీడీలో పని చేసే అధికారుల హోదాను అనుసరించి చేసే గదుల కేటాయింపును ఇప్పుడు సమీక్షించింది. ప్రస్తుతం తిరుమలలో పనిచేసే అధికారులు విశ్రాంతి తీసుకునేందుకు కొండపైనే కొన్ని గదు

అమరావతి రైతులకు షాక్ ఇవ్వనున్న జగన్.. ప్యాకేజీ లీక్ అయ్యిందిగా?
అమరావతి రైతులకు షాక్ ఇవ్వనున్న జగన్.. ప్యాకేజీ లీక్ అయ్యిందిగా?

నెల రోజులకుపై ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు జగన్ దిమ్మ తిరిగే ప్యాకేజీ ఇవ్వబోతున్నారా.. అమరావతి రైతులు సైతం జగన్ కు జైకొట్టేలా వైసీపీ సర్కారు స్కెచ్ రెడీ చేసిందా.. ఎలాగూ రాజధాని తరలింపు తప్పదని తెలుసుకున్న రైతులను మంచి ప్యాకేజీ తో ఒప్పించేందుకు జగన్ సర్కారు ప్రయత్నం చేస్తోందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజధాని తరలింపు నిర్ణయంతో హాట్ హాట్ గా ఉన్న రైతులకు ఉపశమనం కలిగించేలా జగన్ సర్కారు ప్యాకేజీ రెడీ చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ మాటలను బట్టి తెలుస్తోంది. అమరావతి రైతులెవరూ కూడా

సెంట్రల్ గవర్నమెంట్ జాబ్.. నో ఎగ్జామ్.. ఓన్లీ ఇంటర్వ్యూ.. ఇంకా 2 రోజులే ఛాన్స్..?
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్.. నో ఎగ్జామ్.. ఓన్లీ ఇంటర్వ్యూ.. ఇంకా 2 రోజులే ఛాన్స్..?

నేషనల్ ఫిజికల్ ల్యాబ్.. ఇది ఢిల్లీలో ఉంది. ఈ సీఎస్ఎఆర్-నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (ఎన్పీఎల్) టెంపరరీ బేసిక్ మీద ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 23 పోస్టులు ఉన్నాయి. జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్), రిసెర్చ్ అసోసియేట్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత ఆయా పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ, పీహెచ్డీ ఉత్తీర్ణత ఉండాలి. అనుభవం కూడా పరిగణలోకి తీసుకుంటారు. మరో విశేషం ఏంటంటే.. అన్ని ఉద్యోగాలకూ రాత పరీక్ష, ఇంటర్

అయ్యో పాపం.. పవన్ కల్యాణ్..! - కేఏ పాల్.. ఆయనా ఒకటేనా.. వీళ్ల జిమ్మడిపోనూ..?
అయ్యో పాపం.. పవన్ కల్యాణ్..! - కేఏ పాల్.. ఆయనా ఒకటేనా.. వీళ్ల జిమ్మడిపోనూ..?

బీజేపీతో కలసి నడవాలన్న పవన్ కల్యాణ్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటానన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏకంగా వారికి బద్ద శత్రువైన బీజేపీతో కలిసి నడవాలని డిసైడ్ కావడం విమర్శలకు తావిస్తోంది. ఇక పవన్ కల్యాణ్ అంటేనే విరుచుకుపడే వైసీపీ నేతలు ఈ పరిణామంతో మరింత జోరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏకంగా పవన్ కల్యాణ్ ను కేఏ పాల్ తో పోల్చి విమర్శలు చేస్తున్నారు. మాటల్లో వెటకారమే ఆభరణంగా మాట్లాడే మంత్రి పేర్నినాని పవన్ పై బులెట్లలాంటి విమర్శలతో కుమ్మేశా

మంత్రి బొత్స అడిగిన ఆ ఒక్క ప్రశ్నతో.. ఆ విలేఖరి మైండ్ బ్లాక్ ? ఇంతకీ ఏంటా ప్రశ్న..?
మంత్రి బొత్స అడిగిన ఆ ఒక్క ప్రశ్నతో.. ఆ విలేఖరి మైండ్ బ్లాక్ ? ఇంతకీ ఏంటా ప్రశ్న..?

హైపవర్ కమిటీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన తర్వాత ఆ వివరాలు మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వివరించారు. ఆ సమయంలో విలేఖరులు మంత్రి బొత్సపై ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో ఓ విలేఖరి.. సార్.. ఇప్పుడు మన రాజధాని ఏది సార్.. అని అడిగాడు. దీంతో మంత్రి బొత్స ఒక్కసారిగా సైలంటైపోయారు. దాంతో ఆ ప్రశ్న అడిగిన విలేఖరి అహా.. మంత్రిని భలే ఇరుకున పెట్టేశాను కదా అని అనుకుని ఉండొచ్చు. కానీ ఇంతలో మంత్రి బొత్స తేరుకుని ఎదురు దాడి చేశారు. రాజధాని ఏదో చెబుతాం.. తొందర ఎందుకు.. సరే కానీ.. నన్ను ఈ ప్రశ్న భలేగా అడిగావ్.

భ్రమ‌రావ‌తి: సినిమా సెట్టింగుల‌తో రాజ‌ధాని క‌బుర్లు..!
భ్రమ‌రావ‌తి: సినిమా సెట్టింగుల‌తో రాజ‌ధాని క‌బుర్లు..!

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మీడియా మేనేజ్ మెంటులో దిట్ట అన్న సంగతి కొత్త విషయం కాదు. దీనికి తోడు.. ఆయనకు బాకా ఊదేందుకు.. ఆయన ఏం చేసినా ఆహో.. ఓహో అంటూ దాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు అనుకూల మీడియా ఉండనే ఉంది. అందుకే ఆయన ఆ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తుంటారు. అలా ఆయన ప్రజలను భ్రమల్లో పెట్టాలని చేసిన మరో ప్రయత్నమే అమరావతీ మహానగరం అని చెప్పొచ్చు. ఒక రాజధాని నిర్మించే అవకాశం చరిత్రలో చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ మహదవకాశం చంద్రబాబు దక్కింది. విడిపోయిన రాష్ట్రానికి రాజధాని ని

పవన్..సినిమాలైనా చేయి.. రాజకీయమైనా చేయి..సినిమాల గ్యాప్ లో రాజకీయం చేయకు.. ప్లీజ్..!
పవన్..సినిమాలైనా చేయి.. రాజకీయమైనా చేయి..సినిమాల గ్యాప్ లో రాజకీయం చేయకు.. ప్లీజ్..!

బీజేపీతో కలసి నడవాలన్న పవన్ కల్యాణ్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటానన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏకంగా వారికి బద్ద శత్రువైన బీజేపీతో కలిసి నడవాలని డిసైడ్ కావడం విమర్శలకు తావిస్తోంది. ఇక పవన్ కల్యాణ్ అంటేనే విరుచుకుపడే వైసీపీ నేతలు ఈ పరిణామంతో మరింత జోరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. జనసేన-బీజేపీ పొత్తు పరిణామంతోఇక జనసేన చరిత్ర ముగిసిందని.. వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. ఆయన ఏమంటున్నారంటే.. ” పవన్‌ కళ్యాణ్‌... మీరు సి

తల్లీ నిర్భయా.. నీకేదీ న్యాయం? - దిశ దోషుల ఎన్‌కౌంటరే కరెక్టా..?
తల్లీ నిర్భయా.. నీకేదీ న్యాయం? - దిశ దోషుల ఎన్‌కౌంటరే కరెక్టా..?

దిశ దోషుల ఎన్‌ కౌంటర్.. దేశాన్ని కుదిపేసిన ఘటన.. ఓ ఆడపిల్ల ఒంటరిగా రాత్రి వేళ కనిపిస్తే.. మృగాళ్లుగా మారిన మగాళ్లను పిట్టల్లా కాల్చేసిన పోలీసులకు దేశమంతా జేజేలు కొట్టిన ఘటన.. నలుగురిని చంపితే సంబరాలేంటి..? మానవ హక్కుల సంగతేంటి..? అంటూ అప్పట్లో కొందరు వాదించారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్పందించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి.. దిశ దోషుల ఎన్ కౌంటర్ తీరుపై ఆరా తీశారు. శవాలను మళ్లీ రీపోస్టు మార్టం చేయించారు. మానవ హక్కుల కోసం ఆ తపన స్వాగతించాల్సిందే.. మరి.. ని

బతికిపోయిన నిర్భయ దోషులు..? తొక్కలో రూల్స్.. మార్చాలంటున్న జనం..?
బతికిపోయిన నిర్భయ దోషులు..? తొక్కలో రూల్స్.. మార్చాలంటున్న జనం..?

నిర్భయ దోషులను ఈనెల 22 న ఉరి తీయడం ఖాయమనే అంతా ఇప్పటి వరకూ అనుకున్నారు. ఈ మేరకు వార్తలు షికార్లు కొట్టాయి. అయితే వీరి ఉరి అంత సులభంగా అయ్యే పని కాదని తెలుస్తోంది. ఎందుకంటే మరోసారి వీరి ఉరి వాయిదా పడింది. చట్టంలో ఉన్న లొసుగులు వీరికి కలసి వస్తున్నాయి. ఇప్పుడు ఉరి ఎందుకు వాయిదా పడిందంటే..? దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై రాష్ట్రపతి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ క్షమాభిక్షను తిరస్కరించాలని హోంశాఖ రాష్ట్రపతికి సిఫా

భ్రమ‌రావ‌తి: విశాఖ‌లో రాజ‌ధాని వ‌ద్దనే ధైర్యం బాబుకు ఉందా..?
భ్రమ‌రావ‌తి: విశాఖ‌లో రాజ‌ధాని వ‌ద్దనే ధైర్యం బాబుకు ఉందా..?

ఏపీ రాజధానినికి అమరావతి నుంచి విశాఖకు మార్చడాన్ని మాజీ సీఎం చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొదట్లో ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలా అని సందేహంలో ప‌డిన చంద్రబాబు.. ఆ తర్వాత పూర్తిగా అమరావతికే మొగ్గారు. తన పార్టీ ఆర్థిక ప్రయోజనాలో.. తన సామాజిక వర్గ ప్రయోజనాలో తెలియదు కానీ.. చంద్రబాబు మాత్రం పూర్తిగా జై అమరావతి అనేశారు. అయితే చంద్రబాబు జై అమరావతి నినాదానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. విశాఖ టీడీపీ నాయకులు మాత్రం జై అమరావతిని వ్యతిరేకించారు. విశాఖలో రాజధాని రావాల్సిందే అన్నారు. బాబు గారూ.. ఒకే పా

భ్రమ‌రావ‌తి: ఆ 'క‌మ్మ' టి.. నిజాలు దాచేస్తే దాగుతాయా..?
భ్రమ‌రావ‌తి: ఆ 'క‌మ్మ' టి.. నిజాలు దాచేస్తే దాగుతాయా..?

అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది వైసీపీ నేతల ఆరోపణ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 4 వేల ఎకరాల మేరకు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ సర్కారు పెద్దలు తరచూ చెబుతున్నారు. అయితే దీన్ని టీడీపీ నేతలు కూడా పెద్దగా ఖండించడం లేదు. అవును! అమ‌రావ‌తిలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ముఖ్యంగా టీడీపీకి చెందిన నాయ‌కులు భూములు కొంటే త‌ప్పేంట‌ని టీడీపీ నాయ‌కులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా భూములు కొనుక్కోవచ్చు. ఆ మాట కొస్తే ఇప్పడు జమ్మూకాశ్మీర్లో కూడా ఎవరైనా

మీడియా మంటలు: పండుగ లేదు.. పబ్బం లేదు.. 24 గంటలూ జై అమరావతే.. ఎల్లో అతి..?
మీడియా మంటలు: పండుగ లేదు.. పబ్బం లేదు.. 24 గంటలూ జై అమరావతే.. ఎల్లో అతి..?

మీడియా అంటేనే ప్రజల సమస్యలు ప్రతిబింబించేది.. అందులో సందేహమే లేదు.. కానీ ఏ ప్రజల సమస్యలు ప్రతిబింబిస్తుంది.. మీడియా అన్ని వర్గాలనూ, అన్ని ప్రాంతాలను కవర్ చేస్తుందా.. లేక.. కొంత మందిపై ఎక్కువ ప్రేమ చూపిస్తుందా.. మీడియాకు అన్ని ప్రాంతాలు సమానమేనా.. లేదా కేవలం తనకు నచ్చిన ప్రజల సమస్యలే చూపిస్తుందా.. ఇదీ ఆలోచించాల్సిన విషయం. ఔను నిజమే.. అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు. దాదాపు నెల రోజులకుపైగానే వారు రోజూ ఆందోళన చేస్తున్నారు. మొత్తం రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలు ఉన్నాయి. వీటిలో తుళ్లూరు, మందడం, వ

పులితో సావాహం.. హైదరాబాద్ లో ఈ దర్గా ప్రత్యేకం.. మీకు తెలుసా..?
పులితో సావాహం.. హైదరాబాద్ లో ఈ దర్గా ప్రత్యేకం.. మీకు తెలుసా..?

హైదరాబాద్.. విభిన్న సంస్కృతుల మేలు కలయిక.. అన్ని వర్గాలు మత సామరస్యంతో జీవించే నగరం.. ఈ నగరంలోని జల్ పల్లి మున్సిపాలిటీలోని పహాడీషరీఫ్ కొండ ఉంటుంది. ఇక్కడి బాబా షర్ఫుద్దీన్ దర్గాకు చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడి దర్గాలో ఏటా మూడు రోజులు ఉర్సు ఘనంగా జరుగుతుంది. కులమతాలకతీతంగా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తారు. మరి ఇంతకీ ఈ దర్గా వెనుక ఉన్న కథమేమిటి..? తెలుసుకుందాం.. ఇరాక్ లో జన్మించిన బాబా షర్ఫుద్దీన్ 759 ఏళ్ల కిందట తన 17వ ఏట మత ప్రచారానికని హైదరాబాద్ వచ్చారు. నే

ఆ పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు అంత కమ్మగా ఉన్నాయా పవనూ..?
ఆ పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు అంత కమ్మగా ఉన్నాయా పవనూ..?

ఒపీనియన్ మార్చుకోనివాడు అసలు పొలిటీషియనే కాదు అన్నాడు గిరీశం.. ఇప్పుడు మన పవన్ కల్యాణ్ తీరు చూస్తే.. ఆ గిరీశం కూడా మూర్చపోయేలా ఉన్నాడు.. నిన్న మొన్నటి వరకూ వామపక్షాలతో జట్టు కట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు కమలం పంచన చేరిపోయాడు. ఇకపై బీజేపీ, జనసేన కలసి పని చేస్తాయని ప్రకటించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి కమలాధీశులతో ఒప్పందం కుదుర్చుకుని వచ్చిన పవన్ కల్యాణ్.. కనుమ సంక్రాంతి వేళ కమలం రాష్ట్రనేతలతో భేటీ అయి ఒప్పందాన్ని పరిపుష్టం చేసుకున్నారు. అయితే.. గతంలో కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టిన పవన్ కల్యాణ్..

నిజమే ఇది గుడి కాదు.. చర్చే.. ఇక్కడ ఏసుకు అష్టోత్తరాలు, అభిషేకాలు కూడా..!?
నిజమే ఇది గుడి కాదు.. చర్చే.. ఇక్కడ ఏసుకు అష్టోత్తరాలు, అభిషేకాలు కూడా..!?

ఒక్కో మతం ఒక్కో దేవుడిని పూజిస్తుంది. మన లౌకిక దేశంలో ఎవరి మతం వారు పాటించుకోవచ్చు. అయితే.. పొరుగు దేశాల నుంచి వచ్చిన మతాలు.. ఇక్కడి వారి జీవన విధానంలో భాగం అవుతున్నాయి. అయితే ఎంతైనా అవి పొరుగు దేశాల మతాలు అవుతాయని అనుకుంటున్నారో.. లేదా.. ఇక్కడి దేవుళ్లకు పోటీగా తయారు చేస్తున్నారో.. లేదా.. ఇక్కడి జనాలను ఆకట్టుకోవాలనుకుంటున్నారో కానీ.. ఆయా మతాలపై హిందూ మత ప్రభావం బాగా ఉంటోంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలంలో ఓ ఏసుభక్తుడు.. ఆయన చర్చిని అచ్చం హిందూ దేవాలయ

ఇక పవన్ కల్యాణ్ ను కూడా ఎల్లో మీడియా సపోర్ట్ చేస్తుందా...?
ఇక పవన్ కల్యాణ్ ను కూడా ఎల్లో మీడియా సపోర్ట్ చేస్తుందా...?

ఎల్లోమీడియా.. ఏపీ రాజకీయాలు ఫాలో అయ్యేవారికి ఈ ఎల్లో మీడియా అంటే ఏంటో ప్రత‌్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ మీడియా ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందో కూడా చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ ఎల్లో మీడియా నేరుగా చంద్రబాబు కోసం చేస్తోందో కూడా తెలుసు.. కానీ ఇదే మీడియా కొందరికి పరోక్షంగా కూడా సపోర్ట్ చేస్తుంటుంది. ఏదేమైనా టీడీపీ ప్రయోజనాలే అంతిమ లక్ష్యం. ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు ఈ ఎల్లో మీడియా పవన్ కల్యాణ్ పై ఇతరులు చేసే విమర్శలను బాగా తగ్గించి చూపుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా బీజేపీతో చేతులు

ముందు సర్పంచ్ గా గెలువు.. పవన్ పరువు తీసేసిన వైసీపీ ఎమ్మెల్యే..?
ముందు సర్పంచ్ గా గెలువు.. పవన్ పరువు తీసేసిన వైసీపీ ఎమ్మెల్యే..?

బీజేపీ, జనసేన కలసి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామంటూ ఇవాళ ప్రకటన చేసిన నేపథ్యంలో వైసీపీ నేతలు వారి కలయికపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ, జనసేన కలయికను ఎద్దేవా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న పవన్‌ కళ్యాణ్‌ ముందుగా ఎంపీటీసీగానో, సర్పంచ్‌గానో గెలవాలని వెటకారం ఆడుతున్నారు. బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. “ 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే మాకు, ఆ కుటమికి వచ్చిన తే

తెలంగాణలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్..? త్వరపడండి మరి..!
తెలంగాణలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్..? త్వరపడండి మరి..!

తెలంగాణలోని మణుగూరులో భారజల కర్మాగారం ఉన్న సంగతి తెలిసిందే. ఈ హెవీ వాటర్ బోర్డ్ భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి అనుబంధంగా ఉంటుంది. ఈ హెవీ వాటర్ బోర్డ్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ హెవీ వాటర్ ప్లాంట్లు, డీఏఈ యూనిట్లలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్లాంట్లలో మొత్తం ఖాళీలు: 277 పోస్టులు ఉన్నాయి. అవి. టెక్నికల్ ఆఫీసర్, సై పెండరీ ట్రెయినీ, నర్సు, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, అప్పర్ డివిజన్ క్లర్క్, తదితరాల రకాలు. ఈ పోస్టులకు పోస్టుని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప

ఆ హీరో తన ఫ్రెండ్ కావడం అదృష్టమంటున్న రష్మిక..ఇంతకీ ఎవరి గురించి..?
ఆ హీరో తన ఫ్రెండ్ కావడం అదృష్టమంటున్న రష్మిక..ఇంతకీ ఎవరి గురించి..?

రష్మిక మందన్న.. తక్కువ సమయంలో ఎక్కువగా పాపులర్ అయ్యిందీ హీరోయిన్..కేవలం రెండేళ్లు.. నాలుగు సినిమాలతోనే దూసుకుపోయింది. రష్మిక గురించి చెప్పాలంటే.. ఈ రెండు ముక్కలు చాలు.. అలా తారాపథంలో దూసుకెళ్లిందీ తార. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేశ్ పక్కన అలరించింది. ఈ సినిమా సక్సస్ తో మరోసారి లక్కీ హీరోయిన్ అయ్యింది. అయితే సినిమాలో రష్మిక పాత్ర మరీ ఓవర్ గా ఉందన్న కామెంట్లు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పింది. అవేమిటంటే.. నాగశౌర్య గురించి మాట్లాడుతూ..

మీడియా మంటలు: ఈ వార్త విని 'తోక పత్రిక' ఎంత సంబరపడుతుందో..?
మీడియా మంటలు: ఈ వార్త విని 'తోక పత్రిక' ఎంత సంబరపడుతుందో..?

ఇటీవల ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ పెద్దలను కలిశారు. ఆ తర్వాత ఇకపై రాష్ట్రంలో బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని రెండు పార్టీల నాయకులు ప్రకటించారు. అంతా జనసేనను బీజేపీలో పవన్ కలిపేస్తారని అంతా ఊహించారు. అందుకే పవన్ తరచూ ఢిల్లీ వెళ్తున్నారని ఊహాగానాలు చేశారు. కానీ అందుకు భిన్నంగా పవన్ కల్యాణ్ రెండు పార్టీలు కలిసి పనిచేసేందుకు మాత్రమే ఒప్పందం చేసుకుని ఏపీకి వచ్చేశారు. అయితే.. ఎలాంటి వార్తనైనా సరే.. చంద్రబాబుకు అనుకూల కోణంలోనే చూసే ఓ తోక పత్రికకు ఈ వార్త పరమాద్భుతంగా తోచింది. ఇ

తెలంగాణలో ఆ జిల్లాను వణికిస్తున్న భూకంపాలు..?
తెలంగాణలో ఆ జిల్లాను వణికిస్తున్న భూకంపాలు..?

తెలంగాణలోని ఓ జిల్లాను భూకంపాలు వణికిస్తున్నాయి. సాధారణంగా తెలంగాణకు భూకంపాల భయం ఉండదంటారు కానీ.. ఇటీవల ఆ జిల్లాలో వరుసగా భూమి కంపిస్తోంది. పది రోజుల్లో పదిసార్లు భూమి కంపించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సూర్యాపేట జిల్లా పరిధిలోని కృష్ణా నది పరీవాహక గ్రామాల్లో పది రోజు లుగా స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల పరిధిలోని పదికిపైగా గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. చింతలపాలెం మండల కేంద్రంతో పాటు, దొండపాడు, రామా పురం గ్రామాల్ల

జీవిత సత్యాలు: ఆ పాతే మధురమూ.. ఎందుకంటే..?
జీవిత సత్యాలు: ఆ పాతే మధురమూ.. ఎందుకంటే..?

ఇప్పుడు జనంలో ఆరోగ్య స్పృహ పెరిగింది. కాస్త ఖరీదు ఎక్కువైనా పరవాలేదంటున్నారు. అందుకే ఇటీవల కాలంలో ఆర్గానిక్ ఫుడ్ , ఆర్గానిక్ వస్తువులకు గిరాకీ పెరిగింది. అయితే నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే పాతకాలంలోకి వెళ్లాల్సిందే అంటున్నారు. పాతకాలం నాటి ధాన్యాలు, పొట్టు తీయని పప్పులను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచిదని చెబుతున్నారు. శరీరానికి శక్తినిచ్చేవి మాంసకృత్తులు. వీటి కోసం పప్పులని ఎంచుకోవచ్చు. అలసందలు, రాజ్మా, సెనగలు వంటివాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు

నాన్న వెళ్లిపోయినరోజే.. నా జీవితంలో లక్కీడే..! గుండె పగిలే నిజం చెప్పిన హీరోయిన్..?
నాన్న వెళ్లిపోయినరోజే.. నా జీవితంలో లక్కీడే..! గుండె పగిలే నిజం చెప్పిన హీరోయిన్..?

అమ్మాయిలకు తండ్రి అంటే ఎక్కువ ఇష్టం అంటారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం తన తండ్రి లేకుంటేనే తమ జీవితాలు బాగుపడ్డాయంటోంది. ఆయన తమను విడిచిపోయిన రోజే తమ జీవితాల్లోలక్కీడే అంటోంది. ఎవరా హీరోయిన్.. ఎందుకు అలా అంటోంది.. ఆ హీరోయిన్ పేరు ఖుష్బూ.. ఖుష్బూ.. దక్షిణ భారతదేశంలో ఈపేరు తెలియని సినీ అభిమాని ఉండడేమో. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం ఇలా దక్షిణ భారత దేశ భాషల్లోనే కాదు.. ఉత్తరాదిన కూడా హీరోయిన్ గా రాణించిన నటీమణి ఖుష్బూ.. ఇక తమిళనాట హీరోయిన్లకు గుడి కట్టే సంప్రదాయం ఖుష్బూతోనే మొదలైంది. అంతగా ప్రేక్షకుల

మంత్రి పదవి కోసం ఆ స్వామీజీ సిఫార్సు.. జగమొండి సీఎం చిరాకు పడుతున్నారు..!
మంత్రి పదవి కోసం ఆ స్వామీజీ సిఫార్సు.. జగమొండి సీఎం చిరాకు పడుతున్నారు..!

ఇప్పుడు రాజకీయాల్లో స్వామీజీల జోక్యం బాగా ఎక్కువై పోతోంది. ఒక విధంగా చెప్పాలంటే అటు రాజకీయ నాయకులకు, బడా వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు ఈ స్వామీజీలు సంధాన కర్తలుగా మారుతున్నారు. అనేక లావాదేవీలను వీరు చక్కబెడుతున్నారు. వీరి రేంజ్ ఓ స్థాయికి చేరిందంటే.. ఏకంగా ముఖ్యమంత్రులకే వీరు సిఫార్సులు చేస్తున్నారు. ఇలాంటి జోక్యం సదరు నాయకులకు తలనొప్పిగా మారుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఈ స్వామీజీల జోక్యం కనిపిస్తుంది కానీ.. మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మొదటి నుంచి మఠాలు, స్వామీజీల ప్రభావం చ

ఇలాంటి వైద్యం.. మీ ప్రాణాలకే ముప్పు.. అర్థమవుతోందా..?
ఇలాంటి వైద్యం.. మీ ప్రాణాలకే ముప్పు.. అర్థమవుతోందా..?

కొందరు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా.. డాక్టర్ దగ్గరకు వెళ్లేందుకు బద్దకిస్తారు.. తమకు తోచినవో.. లేదా మందుల షాపు వాళ్లను అడిగి... వాళ్లు చెప్పినవో మంది బిల్లలు మింగేస్తుంటారు. డాక్టర్ దగ్గరకు వెళ్లే తీరిక లేకపోవడం ఒక కారణమైతే.. డాక్టర్ ఫీజులు ఆదా అవుతాయి కదా.. ఈ చిన్న దానికి కూడా డాక్టర్ దగ్గరకు ఎందుకున్న నిర్లక్ష్యం కనిపిస్తుంటుంది. అయితే ఈ సొంత వైద్యం ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. ప్రత్యేకించి పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు తొలి ఐదేళ్లు ఎంతో కీలకమని చెబుతున్నారు. ఈ సమయంలో వా

చంద్రబాబు అప్పుడే ఢిల్లీలో జోలె పట్టి ఉంటే బావుండేదా..?
చంద్రబాబు అప్పుడే ఢిల్లీలో జోలె పట్టి ఉంటే బావుండేదా..?

మాజీ ముఖ్యమంత్రి అమరావతి కోసం జోలె పట్టి విరాళాలు సేకరించడంపై వైసీపీ నేతలు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఇక వైసీపీ నేత ఆర్కే రోజా సంగతి తెలిసిందేగా. ఆమె జోలె విరాళలపై అంతెత్తున మండిపడ్డారు. చంద్రబాబుకు అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చిత్తశుద్ధి ఉంటే.. ఐదేళ్ల పాలనలో అన్నీ తాత్కాలిక నిర్మాణాలే ఎందుకు కట్టారని రోజా ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి అప్పుడే జోలె పట్టి, కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నిధులు తేవాల్సిందని అన్నారు. చంద్రబాబు పండగల్ని కూడా రాజకీయం చేస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే ర

ఔను.. అమరావతి భూములు కమ్మ వాళ్లే కొన్నారు.. కమ్మ వాళ్ల దగ్గరే డబ్బు బాగా ఉంది.. అయితే ఏంటిట..?
ఔను.. అమరావతి భూములు కమ్మ వాళ్లే కొన్నారు.. కమ్మ వాళ్ల దగ్గరే డబ్బు బాగా ఉంది.. అయితే ఏంటిట..?

జేసీ దివాకర్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత.. కానీ ఈయన మాటలు ఒక్కోసారి చాలా విచిత్రంగా ఉంటాయి. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు ఆయన పండుగ వేళ మందడం గ్రామానికి వచ్చారు. అక్కడ రైతుల ఉపవాసదీక్షలకు సంఘీభావం ప్రకటించారు. అక్కడ తెలుగుదేశం నేతలతో పాటు కొద్దిసేపు కూర్చున్నారు. ఆ తర్వాత తన వంతు వచ్చేసరికి ఇక మైక్ అందుకున్నారు. అయితే ఆయన చెప్పిన మాటలు అందరినీ షాక్ కు గురి చేశాయి. ఆయన ఏమన్నారంటే.. అవునయ్యా అవును.. ఈ ప్రాంతంలో కమ్మ వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మిగిలిన వాళ్ల

గుసగుస: చంద్రబాబుకు షాక్ ఇచ్చిన బాలయ్య భార్య..?
గుసగుస: చంద్రబాబుకు షాక్ ఇచ్చిన బాలయ్య భార్య..?

ఏపీ రాజధానిని అమరావతి నుంచి మార్చొద్దంటూ చంద్రబాబు కొన్ని రోజులుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. రాజధాని గ్రామాలతో పాటు ఇతర నగరాల్లోనూ ఆయన పర్యటిస్తున్నారు. అంతే కాదు.. అమరావతి పోరాటానికి నిధులు సమీకరిస్తున్నారు. స్వయంగా జోలె పట్టి వీధుల్లో తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు. ఇక మకర సంక్రాంతి రోజు మరోసారి ఆయన కుటుంబంతో సహా రాజధాని ప్రాంత రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి ముందు నందమూరి, నారా కుటుంబాల సభ్యులు వస్తారని తెలిపారు. ఈ బృందంలో బాలకృష్ణ భార్య నందమూరి వసుంధర కూడా

మీడియా మంటలు: సంక్రాంతికి పేపర్లు బంద్.. ఇంకా ఈ ఆనవాయితీ ఏంటి బ్రదర్..?
మీడియా మంటలు: సంక్రాంతికి పేపర్లు బంద్.. ఇంకా ఈ ఆనవాయితీ ఏంటి బ్రదర్..?

మా ప్రియమైన పాఠకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.. ఈరోజు మా కార్యాలయానికి సెలవు. అందువల్ల రేపటి సంచిక వెలువడదు. మళ్లీ ఎల్లుండి పునర్దర్శనం.. ఇలాంటి ప్రకటనలో సంక్రాంతి రోజు అన్ని తెలుగు దిన పత్రికల్లోనూ తప్పనిసరిగా కనిపిస్తాయి. సంక్రాంతికి సెలవు ఉన్నందువల్ల దిన పత్రికకు సంబంధించి ఎవరూ పనిచేయకపోవడం వల్ల దిన పత్రిక వెలువడదు అన్నది ఈ ప్రకటన సారాంశం. అయితే ఈ నిబంధన ఇంకా ఈ కాలంలోనూ అమలవుతుండటం విచిత్రం. ఎందుకంటే. పండగ ఉందని రైళ్లు ఆగవు. బస్సులు ఆగవు.. అంతెందుకు మీడియా రంగంలోనే అనేక విభాగాలు నిరంతం పన

క‌నుమ‌: పితృదేవ‌త‌ల‌కు ఎంతో ప్రీతిపాత్రం.. ఇలా చేస్తే మోక్షమే..?
క‌నుమ‌: పితృదేవ‌త‌ల‌కు ఎంతో ప్రీతిపాత్రం.. ఇలా చేస్తే మోక్షమే..?

సంక్రాంతి.. మూడు రోజుల ముచ్చటైన పండుగ.. తొలి రెండు రోజులు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ రెండు రోజులు పండుగకు ప్రాణం. అయితే ఇవి ఎలా జరుపుకున్నా చివరి రోజైన కనుమ మాత్రం పితృదేవతల స్మరణకు ప్రత్యేక రోజుగా భావిస్తారు. ఆ రోజు మన పెద్దలను పూజించుకోవాలి. అదీ కనుమ ప్రత్యేకం. సంక్రాంతి ముగిసిన త‌ర్వాత రోజును క‌నుమగా చేసుకుంటారు. అయితే, ఈ రోజుకు చాలా విశిష్టత ఉంది. పితృదేవ‌ల‌కు త‌ర్పణ విడిచి పెట్టాలి. లేదా శ్రాద్ధ క‌ర్మను చేసి వారిని స్మరించుకోవాలి. ఇలా మన చేస్తే.. మన పితృ దేవతలు ఆత్మలు శాంతిస్తాయ

ఆనంద సంక్రాంతి: అవునూ.. ఇంతకీ.. వీళ్లెక్కడా కనిపించరేం..?
ఆనంద సంక్రాంతి: అవునూ.. ఇంతకీ.. వీళ్లెక్కడా కనిపించరేం..?

సంక్రాంతి అంటేనే సంబరాల సమయం.. ఈ సంక్రాంతి జ్ఞాపకాలు.. ఏడాదికే కాదు.. జీవిత కాలం గుర్తుంటాయి. ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరేసుకోండి.. సంక్రాంతి వస్తుందనగానే కొన్నిరోజుల ముందునుంటే గ్రామాల్లో మెడలో దండ, చేతిలో చిడతలు, తంబూరాతో ‘హరిలో రంగ హరి.. హరిలో రంగ హరి’ అంటూ హరిదాసులు సందడి చేసేవారు. రంగురంగుల పట్టు వస్త్రాలతో కాళ్ల నుంచి కొమ్ముల వరకూ బసవన్నలను అందంగా ఆలంకరించుకుని.. అయ్యవారికీ దండం పెట్టూ అంటూ గంగిరెద్దులవారు సందడి అంతా ఇంతా కాదు.. వీరే కాదు.. డమరుకం వాయిస్తూ.. అంబ పలుకు జగదంబ పలుకు అ

అమరావతి రైతులకు జగన్ బంపర్ ఆఫర్.. ఈ దెబ్బతో ఉద్యమం ఆగినట్టేనా..?
అమరావతి రైతులకు జగన్ బంపర్ ఆఫర్.. ఈ దెబ్బతో ఉద్యమం ఆగినట్టేనా..?

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దాదాపు పాతిక రోజుల నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం రాజధాని మార్చాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే రాజధాని రైతులను బుజ్జగించేందుకు తగిన యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు ఈ రాజధాని రైతుల ఇష్యూను రాజకీయం చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. చివరకు సంక్రాంతి పండుగను సైతం ఆయన ఉద్యమంగా మలుస్తున్నారు. అందుకే చంద్రబాబు రాజకీయానికి చెక్ పెట్టేలా జగన్ వ్యూహం రెడీ

సంక్రాంతి వేడుకల్లో జగన్ ఎలా ఎంజాయ్ చేశారో చూశారా.. ఆ పని మాత్రం చేయలేదుగా..?
సంక్రాంతి వేడుకల్లో జగన్ ఎలా ఎంజాయ్ చేశారో చూశారా.. ఆ పని మాత్రం చేయలేదుగా..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఒంగోలు ఎద్దుల బండలాగుడు పోటీలను సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. సీఎం వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికి వేడుకలను ప్రారంభించారు. సీఎంకు పూర్ణ కుంభంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. చిన్నారులకు భోగి పళ్లు పోసి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశీర్వదించారు. అక్కడ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులను సీఎం తిలకించా

ఆనంద సంక్రాంతి: బొమ్మల కొలువు, గాలిపటాలతో సంక్రాంతి సందడి రెట్టింపు..!
ఆనంద సంక్రాంతి: బొమ్మల కొలువు, గాలిపటాలతో సంక్రాంతి సందడి రెట్టింపు..!

గ్రామాల్లో సంక్రాంతి సందడి అంతా ఇంతా కాదు.. ఇక చాలా ప్రాంతాల్లో సంక్రాంతి రోజుల్లో బొమ్మల కొలువులు నిర్వహిస్తారు. ఈ బొమ్మల కొలువుల్లో మన దేవుళ్లు, పురాణ పాత్రలు, గ్రామీణ వృత్తుల బొమ్మలు.. ఇలా అనేక రకాల బొమ్మలను కొలువుతీరుస్తారు. సాయంత్రం వేళల్లో ఈ బొమ్మలకొలువుల సందడి చాలా బావుంటుంది. సంక్రాంతి .. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు ఇది అతి పెద్ద పండుగ. కేవలం ఈ పండుగ కోసమే పల్లెటూళ్లు ఎదురు చూస్తుంటాయి. పట్టణాలను పాకిన వలస జీవనాలు పండుగ వేళ తమ మూలాలను స్పృశిస్తాయి. ఎక్కడెక్కడికో బతుకుదెరువుకు వెళ్లి

ఆనంద సంక్రాంతి: కోడి పందాల‌కు వెళ్లండి.. ఈ ప‌నులు చేయ‌కండి..?
ఆనంద సంక్రాంతి: కోడి పందాల‌కు వెళ్లండి.. ఈ ప‌నులు చేయ‌కండి..?

సంక్రాంతి సరదాల్లో కోడి పందేలు ఒకటి. ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో ఈ కోడి పందేల సందడి అంతా ఇంతా కాదు.. వీటి కోసం ప్రత్యేక మైన ఏర్పాట్లు ఉంటాయి. సామాన్యుడి దగ్గర నుంచి వీవీఐపీల వరకూ ఈ కోడి పందేలకు వస్తారు. ప్రత్యేకమైన బరులు ఏర్పాటు చేస్తారు. కొన్ని చోట్ల ఏకంగా ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తారు. అందుకే ఈ సందడిని అస్సలు మిస్ కాకూడదు. కోడి పందాలు చూడండి...! మన తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలకు ఎక్కడా కొదవ లేదు. చక్కగా అందరూ కలిసి సంతోషంగా కోడి పందాలకు వెళ్ళండి.అయితే ఇక్కడ ఓ కండిషన్ అప్లయ్ అవుతుం

ఆనంద సంక్రాంతి: ప‌ండ‌గ చూడాలంటే ప‌ల్లెల్లోనే.. ప‌ట్నంలో ఉండేది నిల్లే..!
ఆనంద సంక్రాంతి: ప‌ండ‌గ చూడాలంటే ప‌ల్లెల్లోనే.. ప‌ట్నంలో ఉండేది నిల్లే..!

సంక్రాంతి.. తెలుగు వారి అతి పెద్ద పండుగ. అందులోనూ పంట చేతికి వచ్చే సమయంలో వచ్చే పండుగ. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగను ఆనందంగా జరపుకుంటారు. సరిగ్గా చెప్పాలంటే ఇది రైతు పండుగ. వ్యవసాయంపై ఆధారపడేవారి ప్రధానమైన పండుగ. అందుకే ఈ పండుగ కోసం జనం ఏడాదంతా ఎదురు చూస్తారు. అసలు పల్లెలు కళకళలాడేది ఈ సంక్రాంతి సమయంలో. ఈ మూడు రోజుల పండగ వేళ పల్లెల్లో కొత్త వెలుగులు నిండుతాయి. ఉపాధి కోసం జీవిక కోసం ఎక్కడెక్కడికో వెళ్లినవాళ్లంతా సంక్రాంతికి మాత్రం సొంత ఊరుకు చేరుకుంటారు. బావున్నావా..బాబాయ్,.. ఏరా అబ్బా

ఆనంద సంక్రాంతి: మీ కోసం 4 సినిమాలు... ఫ్యామిలీకి ఫ‌స్ట్ షో టిక్కెట్లు బుక్ చేసేయండి..!
ఆనంద సంక్రాంతి: మీ కోసం 4 సినిమాలు... ఫ్యామిలీకి ఫ‌స్ట్ షో టిక్కెట్లు బుక్ చేసేయండి..!

సంక్రాంతి సందడి అంటే మామూలుగా ఉండదు. ఈ పండుగ కోసం నెలల తరబడి ఎదురు చూసేవారు చాలా మంది ఉంటారు. ఏ పండుగకు ఇంటికి వెళ్లినా వెళ్లకపోయినా.. సంక్రాంతికి మాత్రం సెలవు పెట్టాల్సిందే. మరి అంత కష్టపడి పల్లెటూరికి వచ్చాక ఆ మాత్రం సందడి చేయాలి కదా. రోజంతా ఎలాంటి సందడి చేసినా.. ఎంజాయ్ చేసినా.. సాయంత్రాలు కూడా ఆనందంగా గడపండి. అందుకు ఉన్నా మార్గాల్లో సినిమా ఒకటి. అవును సంక్రాంతి అంటే తెలుగు సినిమా కూడా పండుగ చేసుకుంటుంది. సంక్రాంతి కోసం కొన్ని నెలల ముందే నిర్మాతలు ప్లాన్ చేసుకుంటారు. ఈ సారి సంక్రాంతికి నాలుగ

ఆనంద సంక్రాంతి: సాంప్రదాయాలు మ‌రో త‌రం బ‌తికించండి..!
ఆనంద సంక్రాంతి: సాంప్రదాయాలు మ‌రో త‌రం బ‌తికించండి..!

సంక్రాంతి అనగానే సాంప్రదాయానికి ప్రతీక. ఎన్నో సాంప్రదాయాలను మనకు కళ్ళకు కట్టినట్టు చూపించే అతి పెద్ద పండగ సంక్రాంతి. నగరాలు, పట్టణాల్లో కంటే మన తెలుగింటి గ్రామాల్లో పండగను బాగా చేస్తారు. ఈ పండుగ అన్ని వర్గాల్లోనూ సంతోషం నింపుతుంది. ప్రత్యేకించి పల్లెటూళ్లు ఈ నాలుగు రోజులూ కళకళలాడతాయి. అయితే ఇప్పుడు చాలా వరకూ పల్లెల్లో వలసలు పెరిగాయి. సమీపంలో ఉన్న పట్టణాలకో లేక హైదరాబాద్ వంటి మహానగరాలకో జనం ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. అలాంటి వారి పిల్లలకు పండుగ విలువ, సంప్రదాయాలు తెలియడం లేదు. అందుకే మీరు మీ

సంక్రాంతి: భార్యాభ‌ర్తల శృంగార‌ పండ‌గ‌... ఈ శాస్త్రం మీకు తెలుసా..!
సంక్రాంతి: భార్యాభ‌ర్తల శృంగార‌ పండ‌గ‌... ఈ శాస్త్రం మీకు తెలుసా..!

ఇదేంటి పండుగ వేళ.. ఈ శృంగారం కబుర్లు అంటారా.. ఔను.. ఇది నూటికి నూరు పాళ్లు నిజం.. సంక్రాంతి భార్యా భ‌ర్తల పండుగ‌. నిజం.. శాస్త్రాలు ఇదే విష‌యాన్ని నొక్కి చెబుతున్నాయి. అప్పటి వ‌ర‌కు ఉద్యోగ రీత్యానో.. ప‌నుల రీత్యానో దూరంగా ఉండే భార్యాభ‌ర్తలు.. సంక్రాంతి నాడు ఖ‌చ్చితంగా క‌లుసుకుని చేసుకోవాల్సిన పండుగ‌. సంక్రాంతి అంటేనే పితృదేవ‌తల‌ను ఆరాధించుకునే పండుగ‌. మ‌రి మ‌న త‌ల్లిదండ్రులు కానీ తాత,ముత్తాత‌లు కానీ, మ‌న సంసార జీవితం బాగుంటేనే కదా... వారూ సంతోషంగా ఉంటారు. వారూ హ‌ర్షిస్తార‌ు.. ఈ విష‌యం మ‌నం గుర్

సంక్రాంతి: పితృదేవ‌త‌లు.. ల‌క్ష్మీదేవి సంతోషం కోసం ఇలా చేయాలి...!
సంక్రాంతి: పితృదేవ‌త‌లు.. ల‌క్ష్మీదేవి సంతోషం కోసం ఇలా చేయాలి...!

సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటుతున్నాయి. తొలిరోజు భోగి వైభోగంగా జరుపుకున్నారు. అయితే ఈ సంబరాల్లో ఆనందంతో పాటు.. మన సంస్కతి సంప్రదాయాలను కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. తరతరాల నుంచి మనం కాపాడుకుంటూ వస్తున్న సంప్రదాయాలు, ఆనవాయితీలను ముందు తరాలకు అందించాలి. అలాంటి వాటిలో ఒకటి పితృ దేవతల సంతర్పణ. సంక్రాంతి నాడు మ‌నం వండుకున్న ప‌దార్ధాల‌ను మ‌నం భుజించ‌డ‌మే కాదు. మ‌న పితృదేవ‌త‌ల సాక్షిగా ఒక‌రిని ఇంటికి ఆహ్వానించి.. వారికి ఇతోధికంగా స‌త్కరించి భోజ‌నం పెట్టాలి. ఇలా చేయడం ద్వారా పై

పండుగ రోజు.. జగన్ తో వల్లభనేని వంశీ 45 నిమిషాల సీక్రెట్ మీటింగ్..! అందుకోసమేనా..?
పండుగ రోజు.. జగన్ తో వల్లభనేని వంశీ 45 నిమిషాల సీక్రెట్ మీటింగ్..! అందుకోసమేనా..?

వల్లభనేని వంశీ.. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం గెలచుకున్న అతి తక్కువ సీట్లలో ఒకటి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం టీడీపీ 23 సీట్లు మాత్రమే వచ్చాయి. అలాంటి వాటిలో కృష్ణా జిల్లాలోని గన్నవరం ఒకటి. ఇక్కడ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత క్రమంగా జగన్ వైపు అడుగులు వేశారు. చంద్రబాబు, లోకేశ తీరును తూర్పారబట్టిన వంశీ.. జగన్ తో భేటీ తర్వాత.. టీడీపీ కు రాజీనామా చేశారు. కానీ వైసీపీలో మాత్రం చేరలేదు. అయితే అసెంబ్లీలో మాత్రం వేరుగా కూర్చొంటున్నారు. అలాంటి వంశీ.. భోగి పండుగ రోజు.. సీఎం జగన్‌తో భేటీ

మీడియా మంటలు: ఎల్లో మీడియా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సవుతోంది..?
మీడియా మంటలు: ఎల్లో మీడియా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సవుతోంది..?

ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ పట్నాన్ని ఖరారు చేయబోతున్నాడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. చివరకు ఎల్లో మీడియా పెద్దలతో సహా. కానీ కొన్ని రోజులుగా చంద్రబాబు అనుకూల మీడియాలో అమరావతి నుంచి రాజధానిని తరలించే ప్రయత్నం తుగ్లక్ నిర్ణయం, తప్పుడు నిర్ణయం, అన్యాయం అన్న రీతిలో రోజూ ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. చంద్రబాబుకు ఇష్టంలేని.. ఆయన్ను కుదేలు చేసే నిర్ణయాల విషయంలో ఎల్లో మీడియా ఇలా స్పందించడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పటికే అమరావతికి అన్ని విధాలా రాజధాని సౌకర్య

ముల్లును ముల్లుతోనే.. జగన్ ప్లాన్ బాగానే వర్కవుట్ అవుతోందిగా..?
ముల్లును ముల్లుతోనే.. జగన్ ప్లాన్ బాగానే వర్కవుట్ అవుతోందిగా..?

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఓవైపు చంద్రబాబు ఉద్యమం చేస్తున్నారు. కేవలం రాజధాని ప్రాంతంలోనే ఉద్యమం చేస్తే బావుండదని.. ఏకంగా రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. మచిలీపట్నం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురం జిల్లా రాష్ట్రమంతా తిరిగి అమరావతి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదట్లో చప్పగా సాగిన అమరావతి ఉద్యమం ఇప్పుడు కాస్త పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇందుకు విరుగుడుగా జగన్ కూడా ఉద్యమాన్ని ఉద్యమంతోనే దెబ్బకొట్టే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే .. అమరావతి ఉద్యమానికి పోటీగా.. ఒక

పొలిటిక‌ల్ సంక్రాంతి: అమ‌రావ‌తిలోనే బాబు స‌మ‌ర సంబ‌రాలు..!
పొలిటిక‌ల్ సంక్రాంతి: అమ‌రావ‌తిలోనే బాబు స‌మ‌ర సంబ‌రాలు..!

సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లడం ఓ ఆనవాయితీ. అలా కనీసం ఏడాదికి ఒక్కసారైనా జన్మభూమిని సందర్శించుకుంటారు. ఎంత బిజీ అయినా సరే. సంక్రాంతికి వీలు చూసుకుని సొంత గ్రామాలకు చేరుకుంటారు. అది రాజకీయ నాయకుడు అయినా, బిజినెస్ మేన్ అయినా ఉద్యోగి అయినా ఈ సంక్రాంతి షెడ్యూల్ లో మార్పులు ఉండవు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా దీనికి మినహాయింపు కాదు. ఆయన ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు తన సొంత గ్రామమైన చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో జరుపుకుంటారు. అంతే కాదు..అక్కడ కులదైవానికి పూజలు చేస్తారు. తన తల్లిదండ్రుల సమాధులు

సంక్రాంతి లంగా ఓణీ.. కుర్రాళ్ల గుండెల్లో మన్మథుడు బోణీ..!
సంక్రాంతి లంగా ఓణీ.. కుర్రాళ్ల గుండెల్లో మన్మథుడు బోణీ..!

తెలుగించి అమ్మాయిలు.. మిగిలిన రోజుల్లో ఎన్ని ఫ్యాషన్‌ డ్రస్సులు వేసుకున్నా సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. లంగా ఓణీ వేయాల్సిందే. విరిసీవిరయని పూబంతుల అందానికి మరింత అందాన్నిచ్చేది లంగా ఓణీ మాత్రమే. చిన్నదాని సొగసుకూ పడుచుప్రాయపు హొయలకూ ఇంతకు మించిన సాంప్రదాయ వస్త్రాలంకరణ ఉంటుందా. లంగాఓణీలో యావరేజ్ అమ్మాయి కూడా దివి నుంచి దిగివచ్చిన అప్సరసలా కనిపిస్తుంది. రోజురోజుకూ దూసుకొస్తున్న సరికొత్త ఫ్యాషన్లతో.. ఈ పురాతన లంగాఓణీ కాస్త వెనుకబడ్డట్టు కనిపించినా దీని అందం ఏ ఫ్యాషన్‌ కూ సాటి రాదు. పొలంలో విరిసి

సిపెట్ : ఈ కోర్సు చేస్తే.. మీ లైఫ్ సెటిల్ అయినట్టే..?
సిపెట్ : ఈ కోర్సు చేస్తే.. మీ లైఫ్ సెటిల్ అయినట్టే..?

ప్లాస్టిక్.. ఎంతగా పర్యావరణానికి హానికలిగిస్తుందని చెబుతున్నా.. ప్లాస్టిక్ లేకుండా బతికే పరిస్థితి లేదు. అంతగా మన జీవితాల్లో అవసరమైపోయింది. అందుకే ప్లాస్టిక్ తయారీ రంగం ఓ ప్రధాన ఉపాధి వనరుగా మారింది. అలాంటి ప్లాస్టిక్ రంగంలో ఉపాధి అవకాశాలకు మెరుగు పరిచే కోర్సే సిపెట్. ఈ కోర్సులో అడ్మిషన్ల కోసం సిపెట్ జేఈఈ-2020 నోటిఫికేషన్ వచ్చేసింది. చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇందులో అడ్మిషన్ కోసం దేశవ్యాప్తంగా 2020 విద్యా సంవత్సరానికి జాయిం

ఫారిన్ వెళ్లి చదివింది.. ఉద్యోగం వదిలేసింది.. రాష్ట్రపతి అవార్డు అందుకుంది.. ఎలాగంటే..?
ఫారిన్ వెళ్లి చదివింది.. ఉద్యోగం వదిలేసింది.. రాష్ట్రపతి అవార్డు అందుకుంది.. ఎలాగంటే..?

మన కోసమే మనం జీవిస్తాం.. మనం.. మన కుటుంబం..ఇంతే మన ప్రపంచం. మహా అయితే మన బంధువులు. ఇంకాస్త విశాల హృదయులైతే.. మన స్నేహితులు.. ఇంత వరకే మన బంధాలు, తాపత్రయాలు. అయితే అంతా మనలానే ఉండరు. కొందరు తమ కోసం కాకుండా.. సమాజం కోసం ఆలోచించేవారు ఉంటారు. మొదటి నుంచి ఆ ధోరణి లేకపోయినా.. ఏదో ఒక క్షణం వారి జీవితాలను మార్చేస్తుంది. అలాంటి వారే చరిత్ర సృష్టిస్తారు. చరిత్రలో నిలుస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైనా నాగాలాండ్ కు చెందిన హెకానీ జకాలూ అనే యువతి కూడా అంతే. ఆమెకు లా అంటే చాలా ఇష్టం. దాని కోసం ఆమె ఫారిన్

బాబోయ్.. ఈ జగన్ టార్చర్ మరో నాలుగేళ్లు ఎలా భరించాలో..?
బాబోయ్.. ఈ జగన్ టార్చర్ మరో నాలుగేళ్లు ఎలా భరించాలో..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే దూకుడుగా అడుగులు వేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రత్యర్థులు ఆర్థిక మూలలను టార్గెట్ చేస్తూ.. పావులు కుదుపుతున్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పడిన బాధలను ఏమాత్రం మర్చిపోని జగన్.. అందుకు అనుగుణంగానే రిటర్న్ గిఫ్టలు ఇస్తూ వస్తున్నారు. ఇసుక రీచుల ఆదాయాలు, అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్, తెలుగు దేశం ఎంపీల వ్యాపారాలపై కేసులు.. ఇలా ఒక్కో ఆయుధం ప్రయోగిస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు. దీంతో విపక్షంలో నైరాశ్యం కని

షాకింగ్: జగన్.. అమరావతి అనే పేరు కూడా మార్చేస్తారా..?
షాకింగ్: జగన్.. అమరావతి అనే పేరు కూడా మార్చేస్తారా..?

ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మరో పది, పదిహేను రోజుల్లో ఈ రాజధాని మార్పు ప్రక్రియ పూర్తికావచ్చని అంటున్నారు. ఇందుకు అనుగుణంగానే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వడం, అలాగే బోస్టన్ గ్రూప్ నివేదిక ఇవ్వడం.. ఈ రెండింటిని పరిశీలించేందుకు మంత్రులతో కూడిన హైపవ్ కమిటీ వేయడం జరిగిపోయాయి. ఇప్పటికే హైపవర్ కమిటీ పలుసార్లు భేటీ అయ్యింది కూడా. అయితే రాజధాని మార్పు విషయంలో టెక్

ఆ నిర్మాత స్క్రిప్టు వినాలని హీరోయిన్ ను పిలిచి.. పైనుంచి కింద వరకూ.. ఛీఛీ..?
ఆ నిర్మాత స్క్రిప్టు వినాలని హీరోయిన్ ను పిలిచి.. పైనుంచి కింద వరకూ.. ఛీఛీ..?

చాలా రోజుల తర్వాత మరో మీటూ ఆరోపణ కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ బెంగాలీ బుల్లి తెరనటి రూపంజన మిత్రా.. తనను ఓ నిర్మాత లైంగికంగా వేధించినట్టు బయటపెట్టింది. రూపాంజన మిత్రా బెంగాలీలో పాపులర్ టీవీ ఆర్టిస్ట్. సిందూర్‌ ఖేలా’, సోతి, ఏక్ ఆకాశ్ వంటి సీరియళ్లు ఆమెకు బాగా పేరు తెచ్చాయి. ఆమె తాజాగా ఇట్టిన ఓ ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ అరిందం బాగోతం వెల్లడించింది. రూపంజన నిర్మాత ఆరిందమ్ నిర్మించిన భూమికన్య ’ సీరియల్‌ కు నిర్మాతగా ఉన్నాడు. ఈ సీరియల్‌ మొదటి ఎసిసోడ్‌ కోసం స్క్రిప్ట్‌ చదవాలంటూ అరిందమ్‌ రూపంజనను తన

పండుగ ప్రయాణం : స్టేషన్ కు వెళ్తున్నారా ? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
పండుగ ప్రయాణం : స్టేషన్ కు వెళ్తున్నారా ? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

పండుగ ముంగిటికి వచ్చేసినా.. సెలవలు దొరక్కో.. చివరి నిమిషంలో ప్రయాణమయ్యో.. చాలా మంది ఇంకా ప్రయాణాల్లోనే ఉన్నారు. పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారితో రైళ్లు, బస్సులుకిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ శుక్ర వారం నుంచి కొనసాగుతోంది. ప్రతిరోజూ నడిచే 298 రైళ్లకుతోడు ఆదివారం 12 అదనపురైళ్లు నడుపుతున్నారు. సోమవారం కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడింది. జనరల్ బోగీల్లో ప్రయాణికులు ప్రవేశద్వారం నుంచి కాకుండా.. కిటికీ ల్లోంచి దూరి మరీ సీట్ల కోసం కుస్తీలు పడుతున్నా

సంక్రాంతి గాలి పటాల వేడుక వెనుక ఇంత సీక్రెట్ ఉందా..?
సంక్రాంతి గాలి పటాల వేడుక వెనుక ఇంత సీక్రెట్ ఉందా..?

సంక్రాంతి అంటే గుర్తొచ్చే అంశాల్లో గాలిపటాలు ఒకటి. గంగిరెద్దులు, పిండివంటలు,భోగిమంటలు, కొత్త అళ్లుళ్లు, కోడిపందేలతో పాటు గాలి పటలా సందడి కూడా తక్కువేమీ కాదు. ప్రత్యేకించి అబ్బాయిలు సంక్రాంతి వస్తే పతంగులతో రెడీ అవుతారు. పండుగ సెలవుల్లో అదే వారి ప్రధాన వ్యాపకం అవుతుంది. అయితే ఈ సంక్రాంతి పతంగుల వెనుక కూడా చాలా సీక్రెట్ ఉందండోయ్.. అసలు పతంగులు ఎందుకు ఎగరేస్తారు.. ఈ వేడుక ఎలా మొదలైందో తెలుసా.. సంక్రాంతి సమయంలో.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ సమ యంలో.. ఆరునెలల ఉత్తరాయణం

సీబీఐ గురించి జగన్ గుండెళ్లో రైళ్లు..? ఆ లేఖ అదే చెబుతోందా..?
సీబీఐ గురించి జగన్ గుండెళ్లో రైళ్లు..? ఆ లేఖ అదే చెబుతోందా..?

ఏపీ సీఎం జగన్ చాలా దూకుడుగా వెళ్తున్నారు. మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను అనుకున్నది చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. అదే సమయంలో ప్రత్యర్థి టీడీపీ మూలాలపై ఆయన కొడుతున్న దెబ్బలు.. చంద్రబాబుకు షాకు మీద షాకులిస్తున్నాయి. అందుకే జగన్ ను కంట్రోల్ చేసేందుకు ఆయన తన శక్తియుక్తులన్నీ ఉపయోగించే పనిలో ఉన్నారు. ఈ దేశంలో చంద్రబాబుకు ఉన్నంత నెట్ వర్క్ ఏ నాయకుడికీ లేదని ఓ టాక్ ఉంది. కేవలం రాజకీయ నేతలతోనే కాకుండా.. అధికారులు, కోర్టులు, రాజ్యాంగబద్ద సంస్థలు.. ఇలా అన్నిచోట్లా చంద్రబాబు మనుషులు ఉ

అయ్యో.. చంద్రబాబు ఫ్యూచర్ ఇదేనా.. భయపెట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్ ?
అయ్యో.. చంద్రబాబు ఫ్యూచర్ ఇదేనా.. భయపెట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్ ?

తెలుగుదేశం పార్టీ.. గతమెంతో ఘన కీర్తి కలిగిన పార్టీ.. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా తెలుగు నేలను ఏలిన పార్టీ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారు ఉన్నా అక్కడ తెలుగుదేశం ఉంటుందని ఆ పార్టీ గతంలో గతంలో ఘనంగా చెప్పుకునేది. కానీ ఇప్పుడు ఆ పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. తెలుగు రాష్ట్రాలోని తెలంగాణలో ఆ పార్టీ దాదాపు క్లోజ్ అయ్యింది. కనీసం ఆ పార్టీకి అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం లభించలేదు. ఒకటీ అరా గెలిచినా వారు.. పార్టీ నుంచి జంప్ అయ్యే పరిస్థితి. ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే కనీసం

జీవిత సత్యాలు: మీ భార్య గురించి ఇలా ఎప్పుడైనా ఆలోచించారా..?
జీవిత సత్యాలు: మీ భార్య గురించి ఇలా ఎప్పుడైనా ఆలోచించారా..?

నేటి పురుషాధిక్య సమాజంలో భార్య అంటే చాలా మంది భర్తలకు చులకన. అందులోనూ ఆమె గృహిణి అయితే ఆ చులకన స్థాయి మరింత పెరుగుతుంది. ఏం చేస్తున్నావ్.. ఇంట్లో తిని కూర్చోవడమే కదా.. అంటూ ఈసడిస్తారు. మీలో చాలా మంది ఇలా చేసి ఉండొచ్చు. అయితే బార్య స్థానం గురించి మన పెద్దలు చాలా గొప్పగా చెప్పారు. అసలు పెళ్లిలో పాణి గ్రహణం వేళ వరుడు పలికే మంత్రాల సారాంశం ఏంటో తెలుసా.. ? నీ మనసు నా మనసుతో- నీ ఆలోచన నా ఆలోచనతో- ఉండాలి. హృదయపూర్వకంగా నన్ను అనుసరించాలి. జీవితాంతం నా సహచరివై తోడుగా ఉండాలి. నా ఇంటి శాసనాధికారిగా నా చే

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. జగన్ గురించి సీబీఐ జేడీకి అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశాడు..?
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. జగన్ గురించి సీబీఐ జేడీకి అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశాడు..?

ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణకూ వైఎస్ జగన్ కూ ఉన్న శత్రుత్వం బహిరంగ రహస్యమే. జగన్ పైనే కాదు.. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలోనూ ఇదే రాధాకృష్ణ ఇంతకంటే ఎక్కువ వైరమే ప్రదర్సించారు. అంతే కాదు.. ఆ విషయాన్ని తన పత్రిక సంపాదకీయాల్లోనే అనేక సార్లు రాసుకున్నారు. అయితే.. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన జైలుకు వెళ్లేందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కారణమయ్యారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే.. జగన్ పై సీబీఐ కేసుల సమయంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనేక సార్లు అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారా

షాకింగ్ : జగన్ ను జైళ్లో వేసేందుకు స్కెచ్ రెడీ అవుతోందా..?
షాకింగ్ : జగన్ ను జైళ్లో వేసేందుకు స్కెచ్ రెడీ అవుతోందా..?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మరోసారి జైలుపాలు చేసేందుకు ప్రత్యర్థులంతా ప్రయత్నిస్తున్నారా.. ఇందుకోసం ఆయనపై ఉన్న సీబీఐ కేసులను మరోసారి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారా.. ఈ మేరకు తెర వెనుక ప్రయత్నాలన్నీ జోరుగా సాగుతున్నాయా..ఈ ప్రశ్నలకు సమాధానాలు అవుననే వస్తున్నాయి. ఈ విషయాలు చెబుతున్నది ఎవరో అయితే అంతగా పట్టింటుకోవాల్సిన అవసరం లేదు. కానీ వైసీపీలో నెంబర్ టూ గా ఉన్న విజయసాయిరెడ్డే ఈ విషయాన్ని బయటపెడుతూ.. ఏకంగా కేంద్ర హోంమంత్రికే లేఖ రాశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజయసాయిరెడ్డి రాసిన లేఖలో అనేక

ఈనాడు, ఆంధ్రజ్యోతిపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు..?
ఈనాడు, ఆంధ్రజ్యోతిపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు..?

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై మరోసారి విరుచుకుపడ్డారు. ఈ రెండు మీడియా సంస్థలు పత్రికలు కొన్నిరోజులుగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ వరుస పత్రికా కథనాలు, టీవీ ఛానళ్లలో ప్రత్యేక ప్రసారాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈనాడు, ఆంధ్రజ్యోతి దిన పత్రికలు, ఛానల్స్‌ ప్రభుత్వంపై విషం కక్కుతున్నాయని మంత్రి బొత్స మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఈ ఎల్లో మీడియా అవాస్తవాలు రాస్తోందని ఆయన నేరుగా ఆయా మీడియా సంస్థ

పవన్ కల్యాణ్ కు రోజా చురకలు..? పాత విషయాలు కెలికి మరీ వాతలు..?
పవన్ కల్యాణ్ కు రోజా చురకలు..? పాత విషయాలు కెలికి మరీ వాతలు..?

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజా మరోసారి తమ మార్కు కామెంట్లు చేశారు. అమరావతి పరిరక్షణ విషయంలో చంద్రబాబును ఫాలో అవుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. పాత విషయాలను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ కు చురకలు వేశారు. గతంలో పవన్ కల్యాణ్ కర్నూలును రాజధాని చేయాలన్న విషయాన్ని ప్రస్తావించారు. మరి ఇప్పుడు ఏమైంది పవన్ కల్యాణ్.. గతం మరిచిపోయావా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రోజా. కర్నూలే రాజధానిగా కావాలని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు మాట మార్చారని ధ్వజమెత్తారు. ఒక్క పవన్ కల్యాణ్ న

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...