కేంద్ర హోంశాఖ పరిధిలోని CISF ( సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు) లో పలు కానిస్టేబుల్(ట్రేడ్మెన్ ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాల భర్తీని తాత్కాలిక ప్రాతిపదికన చేస్తున్నట్టుగా నోటిఫికేషన్ లో తెలిపారు. కానిస్టేబుల్ ట్రేడ్మెన్ పోస్టుల కి సంభందిచి  వివాలలోకి వెళ్తే..

 Image result for cisf logo

మొత్తం పోస్టుల సంఖ్య :

914 (ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ ఖాళీలు : 90)

ఖాళీల వివరాలు :

కానిస్టేబుల్ కుక్  - 350

కాబ్లార్ : 13

బార్బర్ : 109

వాషర్ మెన్ : 133

కార్పెంటర్ : 14

స్వీపర్ : 270

పెయింటర్ : 6

మాసన్ : 5

ప్లంబర్ : 4

మాలి : 4

ఎలక్ట్రికల్ వర్కర్స్ : 3

 

అర్హత : మెట్రిక్యులేషన్  లేదా తత్సమాన

వయసు : 18 -23

ఎంపిక విధానం : పీఈటీ , డాక్యుమెంటేషన్ ,ట్రేడ్ టెస్ట్ రాత పరీక్ష , మెడికల్ టెస్ట్

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్, ఆయా రాష్ట్రాల డీఐజీ సిఐఎస్ఎఫ్ కార్యాలయాలని దరఖాస్తులు పంపాలి.

చివరి తేదీ : 22-10-2019

మరిన్ని వివరాలకోసం :  www.cisf.gov.in

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: