భారత ప్రభుత్వ రంగ సంస్థ, రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వశాఖ కి చెందిన నేషనల్ హైవేస్ అధారిటీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా డిప్యుటీ మేనేజర్ పోస్తులని భర్తీ చేయనున్నారు. మొత్తం 30 పోస్టులు కలిగిన ఈ విభాగంలో గల పోస్తులని సాధించడానికి గల అర్హతలు, పరీక్ష తేదీలు, నోటిఫికేషన్ లో వివరించబడ్డాయి.

 Image result for national highways in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> logo

మొత్తం పోస్టుల సంఖ్య  :  30

పోస్టుల వివరాలు  : డిప్యూటీ మేనేజర్ ( టెక్నికల్ )

అర్హత : సివిల్ ఇంజనీరింగ్ తో పాటుగా గేట్ 2019 స్కోర్ చేసి ఉండాలి.

వయసు : 30 ఏళ్ళకి మించరాదు.

ఎంపిక విధానం : సివిల్ ఇంజనీరింగ్ తో పాటుగా గేట్ 2019 స్కోర్, ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం  : ఆన్లైన్

చివరి తేదీ : 31.10.2019

మరిన్ని వివరాలకోసం :  https://nhai.gov.in  


మరింత సమాచారం తెలుసుకోండి: