నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీ. ఆర్.డీ. ఓ తన సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్‌స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-IRDE కోసం ఖాళీల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేశామని ప్రకటించింది. ఇంజనీర్,టెక్నీషియన్ లాంటి పోస్టులు భర్తీ చేయడం కోసం మొత్తం 69 ఖాళీగా ఉండగా,వాటి పోస్టులను భర్తీ చేయడం కోసం డీ.ఆర్.డీ.ఓ సంస్థ ప్రకటించింది. అయితే ఇవి అప్రెంటిస్ పోస్టులు మాత్రమే. ఈ ఉద్యోగాల కోసం ఐటిఐ, డిప్లమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు.

దరఖాస్తుకు చివరి తేదీ :నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజులలోపు  ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు వివరాలు: https://drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
అభ్యర్థుల రిజిస్టర్ కోసం  https://www.mhrdnats.gov.in/  వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు :69
మెషినిస్ట్ -2
టర్నర్ -2
ఫిట్టర్ -5
ఎలక్ట్రానిక్ మెకానిక్ - 8
కంప్యూటర్ ఆపరేటర్ కం ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ -3 డిప్లమా మెకానికల్ ఇంజనీరింగ్ -10
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ -16
డిప్లమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ -5
నర్సింగ్ లో డిప్లమా లేదా డిగ్రీ -2
గ్రాడ్యుయేషన్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ -2 గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 7 గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ -7

విద్యార్హతలు:
ఐటిఐ,డిప్లమా, గ్రాడ్యుయేషన్ పాస్.
స్టైపెండ్ :టెక్నీషియన్లకు రూ.7000
డిప్లమా అప్రెంటిస్ కు రూ.8000
టెక్నీషియన్ అప్రెంటిస్ కు రూ.9000
దరఖాస్తు పంపవలసిన మెయిల్ ఐడి:cao@irde.drdo.in
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Director, IRDE,
Raipur,
Dehradun-248008
పైన ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ ద్వారా మీ విద్యార్హతలు ఏమిటో మీరు ఏ జాబ్ కు సూట్ అవుతారో తెలుసుకొని రిజిస్టర్ చేసుకోండి.

పైన ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ ద్వారా మీ విద్యార్హతలు ఏమిటో మీరు ఏ జాబ్ కు సూట్ అవుతారో తెలుసుకొని రిజిస్టర్ చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: