తెలంగాణాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వానికి చెందిన శిశు మహిళా అభివృద్ధి విభాగం రాజన్న సిరిసిల్ల, జనగాం, మహబూబ్ నగర్ లలో ఈ నియామకం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు వివాహితులు మాత్రమే అర్హులు. ఈ నోటిఫికేషన్ ద్వారా 282 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు : అంగన్వాడీ టీచర్లు, సహాయకులు, మినీ అంగన్వాడీ టీచర్స్.

దరఖాస్తు తేదీలు : 30, సెప్టెంబర్ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ప్రాంతాల వారీగా ఉద్యోగాలు : రాజన్న సిరిసిల్ల 72; మహబూబ్ నగర్ 164; జనగాం 46.

విద్యార్హత : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటుగా స్థానికంగా నివసిస్తూ ఉండాలి.

వయోపరిమితి : 211-35ఏళ్ళ మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్.

పూర్తి వివరాల కొరకు : https://mis.tgwdcw.in/ చూడగలరు.

*****************************************************************************************************

యూపీఎస్సీ నుండి జియో సైంటిస్ట్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా జియోలజిస్ట్, జియోఫీసిసిస్ట్, కెమిస్ట్, హైడ్రో జియాలజీ, జియో ఫిజిక్స్, సైంటిస్ట్ కెమికల్ విభాగాలలో ఉద్యోగులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 192 పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు : జియోలజిస్ట్ గ్రూప్ ఏ 100; జియోఫీసిసిస్ట్ గ్రూప్ ఏ 50; కెమిస్ట్ గ్రూప్ ఏ 20; సైంటిస్ట్ బి (హైడ్రో జియాలజీ) గ్రూప్ ఏ 20; సైంటిస్ట్ బి కెమికల్ గ్రూప్ బి 1; సైంటిస్ట్ బి జియో ఫిజిక్స్ గ్రూప్ ఏ 1.

వయోపరిమితి : 21-33మధ్య.

దరఖాస్తు రుసుము : 200 రూ

దరఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు తేదీలు : 12, అక్టోబర్ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్షా విధానం : ప్రిలిమినరీ 20, ఫిబ్రవరి 2022; మెయిన్ పరీక్ష 25, 26 జూన్, 2022.

ఇతర వివరాల కోసం : https://upsc.gov.in/ చూడగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: