ఈరోజు బంగారం కొనాలని అనుకుంటున్నారా..అయితే మీకో గుడ్ న్యూస్..ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు..రెండు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి..ఇది నిజంగా మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.సోమవారం స్థిరంగా కొనసాగిన బంగారం ధరలలో మంగళవారం సైతం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,340గా ఉంది. అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు..


నేడు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..ముంబైలో ఈరోజు ఉదయం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,340గా ఉంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,340గా ఉంది. అలాగే ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 52,340గా ఉంది.


ఇక, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,340గా ఉంది. బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,050 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420గా ఉంది..బంగారం దారి లోనే వెండి కూడా పయనించింది.ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.57,800గా ఉంది. అలాగే ముంబైలోనూ కిలో వెండి ధర రూ. 57,800గా ఉంది. ఢిల్లీ, కోల్ కత్తా నగరాల్లోనూ కేజీ సిల్వర్ రేట్ రూ. 57,800 ఉండగా.. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, కేరళ ప్రాంతాల్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 63,500 గా ఉంది..మరి రేపు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: