చూయింగ్ గమ్ నమలడం వల్ల ఏకాగ్రత పెరుగుతుది. ఫలితంగా పని మీద ధ్యాస పెట్టడం వీలవుతుంది. బరువు తగ్గడానికి కూడా చూయింగ్ గమ్ ఉపయోగపడుతుంది.