గుండెను, ఆరోగ్యంగా కాపాడుకోవడానికి ప్రకృతి మనకు అనేక వరాలిచ్చింది. వాటిలో ఒకటి నట్స్. ఇవి శక్తిని అందించడంలో తిరుగులేనివి. చాలా మంది వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు పెరుగుతుందంటారు. కానీ అది నిజం కాదు. నట్స్ అనేవి అద్భుతమైన స్నాక్స్ అని చెప్పవచ్చు. వారానికి 13 గ్రాములు తీసుకుంటే గుండె చాలా బాగా పనిచేస్తుంది. రోజుకు ఒక్క గ్రాము మాత్రమే తినేవారు ఎక్కువ తినే వారికంటే 25 శాతం అధికంగా గుండె జబ్బుల అవకాశం కలిగి ఉంటారు. ప్రతి రోజు ఆహారంలో వీటిని తీసుకుంటే కొలెస్ట్రాల్ చెక్ పెట్టడమే గాక, గెండెతోపాటు చర్మ సంబంధిత వ్యాధులన సైతం దూరం చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 20 నుండి 40 గ్రామలు వరకు నట్స్ ను తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం 12 వరకు తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: