కాలం మారింది.. ఆహారపు అలవాట్లు మారాయి.. దానితో చాలా మంది శృంగార ప్రియులు తమ భార్యతో కానీ, తమ ప్రియురాలితో గాని శృంగారం చేయాలనీ అనుకుంటారు. అలాంటి వారు తొందరగా వారి శక్తిని కోల్పోయి ఆ సుఖ ప్రాప్తి ని పొందలేక పోతున్నామని భాదపడుతుంటారు. ఈ సమస్యతో రోజు రోజుకు చాలా మంది భాధపడుతుంటారు. దానితో పిల్లలు పుట్టలేదని భాదపడుతుంటారు. 


అలాంటి వారి ఇంట్లో దొరికే వాటితో ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వారి శక్తీ మరింత రెట్టింపు అవుతుందని నిపుణులు అంటున్నారు అవేంటో చూద్దాం.. రసిక ప్రియులు ఈ శృంగారంలో రోజు పాల్గొనాలని చాలా ఆశగా అనుకుంటారు. అలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని అంటారు. శరీరంలో ఉండే కొన్ని రకాల హార్మోన్లు రిలీజ్ కావడం వల్ల మనిషి శరీరం చాలా బాగుంటుందని నిపుణులు అంటున్నారు. 


శృంగారం అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం.. అది లేకుండా మాత్రం ఏ మాగాడు ఉండదు. దేవుడు సృష్టించిన ఒక కార్యం. అందుకే రెండు వేరు జెండర్లు కలిస్తే ఒక జీవం ప్ర్రాణం పోసుకుంటుంది.. అందుకేనేమో మానవ జీవితంలో శృంగారం అనేది ముఖ్యమైనది. సరే.. ఈ శృంగారాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఎవరి కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటారు. ఇకపోతే ఈ కొన్ని పద్ధతుల్లో కనుక ఇది చేస్తే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. 


అయితే, సహజ సిద్దమైన పదార్థాలతో మగాళ్లు శృంగారంలో ఎక్కువ సేపు సామర్త్యాన్ని కలిగి ఉంటారట. ఇంతకీ అవేంటంటే.. నీరుల్లిపాయలు, పెరుగు తోటకూర, లవంగ, అల్లం, టమేటో, ముల్లంగి, పుదీనా, కోడిగ్రుడ్లు, క్యారెట్, మిరియాలు, పిస్తా పప్పు, కొబ్బరి, దొండకాయలు వంటివాటికి శృంగార సామర్థ్యాన్ని పెంపొందిచగల గుణాలున్నాయట. వీటిని మనం నిత్యం తినే ఆహారంతో కలిపి తీసుకుంటే ఇంకా పడక గది రచ్చే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: