ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కాఫీ తాగితే ఎంత రిలీఫ్ గా ఉంటుందో తెలిసిందే. మైండు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏమైనా తలనొప్పి ఉంటే ఉపశమనం కలుగుతుంది. పొద్దున్నే నిద్ర లేవగానే కాఫీ తాగకపోతే రోజు మొదలయినట్లు ఉండదు చాలా మందికి.అలాగే పని ఒత్తిడితో బాధపడేవారికి మంచి రిలీఫ్ ని ఇస్తుందని అందరికి తెలిసిందే.. కాని కాఫీని రోజులో రెండు సార్లు కంటే ఎక్కువ తాగితే చాలా అనర్ధాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు.


మరి ఆ అనర్ధాలు ఏంటో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి... కాఫీ పునరుత్పత్తి వ్యవస్థ మీద దెబ్బ కొడుతుంది. కొంతమందికి కాఫీ ఎక్కువైతే యాంగ్జైటీ పెరుగుతుంది.బాడీలో ఉండే విటమిన్ బీ, మెగ్నీషియం లెవెల్స్ కాఫీ ఎక్కువైతే తగ్గిపోతాయి.పాలూ పంచదార కలిపి తాగే కఫీ ఎక్కువైతే మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందని నిపుణులు అంటున్నారు. కాఫీ ఎక్కువైతే సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు వస్తాయి.గర్భవతులు రోజుకి ఒక కప్పు కంటే ఎక్కువగా కాఫీ తాగకుండా ఉండడం శ్రేయస్కరం. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారు ఫిల్టర్ కాఫీని ఎంచుకోవాలి.చిన్న పిల్లల్లో కాఫీ తాగే అలవాటు పక్క తడిపే సమస్యని పెంచుతుందని తెలుస్తోంది. ఇక ఇలాంటి  మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్  గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు  గురించి తెలుసుకోండి.....

మరింత సమాచారం తెలుసుకోండి: