ఒక్కో వ్యక్తికి ఒక విధమైన అలవాటు ఉంటుంది. ఆ అలవాట్లు  వారికి  ఒక్కోసారి నష్టం కూడా చేయవచ్చు. వారివి తెలిసి చేస్తారా తెలియక చేస్తారో మనం అర్థం చేసుకోవడం కష్టం. అలాంటి ఒక సంఘటన  చైనాలో చోటుచేసుకుంది. చైనాకు చెందినటువంటి ఒక  వ్యక్తి  సొంత వైద్యం చేసుకుంటూ  ప్రాణంతో ఉన్నటువంటి ఈల్ చేపను తన మలద్వారంలోకి జోప్పించుకున్నాడు. చివరికి అది లోపలికి వెళ్లి కడుపులో అతనికి నరకం చూపించినది అని చెప్పవచ్చు.

సదరు వ్యక్తి  ఉబ్బసం వ్యాధి  తగ్గించుకోవడం కోసం  చేప పిల్లల మందును  నోట్లో వేస్తారు అని మనందరికీ తెలుసు. కానీ ఈ వ్యక్తి అతి తెలివితో చేపను మరో రకంగా ఉపయోగించడని చెప్పవచ్చు. అతనికి ఎక్కడ చోటు లేనట్టు  ఆ మల ద్వారం నుండి  ఆ ఇల్ చెపను లోపలికి  పెట్టుకున్నాడు. దీంతో అది  అతని కడుపులోనా చుక్కలు చూపించింది. ఎందుకు ఇలా చేసావు అని అడిగితే చేపను వెనకాల నుంచి అందులో పెట్టుకుంటే  మలబద్ధకం సమస్య మాయమవుతుంది అని  ఎవరో చెబుతుంటే విన్నాను అని ఆయన చెప్పారు. దీంతో ఇంత పని చేశాడు. ఈ సంఘటన  చైనాలోని  ప్రావిన్స్ లో జరిగింది. ఒక వ్యక్తికి  చాలా ఎక్కువ మలబద్ధక సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమయంలోనే అతను ఆ సమస్యకు ఉపశమనం పొందేందుకు  ఈ చేపను  మలద్వారం ద్వారా  లోపలికి పెట్టుకున్నాడు. దీంతో తీవ్రమైన నరకయాతన అనుభవించాడు.

 ఈ విషయం అందరికీ తెలిస్తే పరువు పోతుందని భావించి డాక్టర్  దగ్గరికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. చివరికి నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రికి  వెళ్లక తప్పలేదు. దీంతో అతనికి వైద్యులు ఆపరేషన్ చేసి ఆ చేపను బయటకు తీశారు. విచిత్రం ఏమిటంటే  ఆ చేప బయటకు వచ్చిన తర్వాత కూడా బతికే ఉంది. అయితే ఆ వ్యక్తికి చికిత్స అందించిన డాక్టర్ మాట్లాడుతూ  కొద్దిగా లేట్ అయితే మాత్రం ఆ వ్యక్తి చనిపోయే వాడని  చేప కడుపులో చేరిన తర్వాత బ్యాక్టీరియాతో ఎర్ర రక్త కణాలు నాశనం అయ్యే అవకాశం ఉన్నదని, కొద్దిగా సమయం ఆలస్యమైతే  అతను మృతి చెందే వాడని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: