ఇక కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల అవి రక్తంలోని చక్కెర స్థాయిలను చాలా ఎక్కువగా పెంచడం జరుగుతుంది. ఇక ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటీస్‌ పేషెంట్లు బాగా బరువు పెరగండం అనేది జరుగుతుంది.ఇక టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులలో అయితే శరీరం ఇన్సులిన్ చర్యను ఖచ్చితంగా నిరోదించడం జరుగుతుంది.ఇక అందువల్ల ఇన్సులిన్ రక్తం నుంచి గ్లూకోజ్‌ను తొలగించడంలో అంతగా ప్రభావం అనేది మాత్రం చూపించదు. ఇక అందువల్ల కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలని మరింతగా పెంచడం జరుగుతుంది. ఇక ఈ కారణంగా డయాబెటిక్ రోగులకు బరువు తగ్గడం అనేది చాలా కష్టమవుతుంది.ఇక డయాబెటీస్‌తో బాగా బాధపడుతున్న వ్యక్తులు అన్ని సమయాలలో కూడా మంచి ఆకలితో ఉంటారు. ఈ కారణంగా అధికంగా తింటారు. ఇక దీనివల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి బాగా పెరిగి త్వరగా బరువు పెరుగడం జరుగుతుంది.

ఇక కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి తొందరగా పెరిగిపోవడం జరుగుతుంది.అలాగే కొద్ది సేపటికి రక్తంలో ఈ ప్రభావం తగ్గినా కాని మళ్లీ అది ఆకలిని ప్రేరేపించడం అనేది జరుగుతుంది. అందుకే షుగర్ పేషెంట్లు రోజులో చాలా ఎక్కువసార్లు తింటూ వుంటారు.ఇక ఇన్సులిన్ కొవ్వును నిల్వ చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.షుగర్ చికిత్సకు ఇన్సులిన్ తీసుకోవడం కూడా కొంత బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది. ఇక అంతేకాదు షుగర్ వ్యాధికి కి వాడే కొన్ని మందులు కూడా అధిక బరువు అనేది పెరగడానికి కారణమవుతాయి. ఇక అలాగే ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపించడం జరుగుతుంది. అందువల్ల ఈజీగా బరువు పెరుగడం జరుగుతుంది. ఇక రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే కార్బోహైడ్రేట్స్ ని అసలు తీసుకోకవడం అనేది మంచి.ఇక అంతేకాదు వీరు వైద్యులు సూచించిన డైట్‌ ని కూడా ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది. అప్పుడే మీ బరువు అనేది టోటల్ గా మీ అదుపులో ఉండటం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: