ఫ్రీ రాడికల్స్ ను తొల గించడానికి : క్యాన్సర్ మహ మ్మా రి ఫ్రీ రాడికల్స్ కారణం గా వస్తుం ది. అయి తే కరి వేపా కు లో ఉం డే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ కణాలను నాశనం చేసే శక్తి ఉం టుంది.
డయాబెటిస్ సమస్య కూడా తగ్గిపోతుంది : ఈ కరివేపాకు తో తయారుచేసిన టీ తాగడం కారణంగా మన శరీరంలో డయాబెటిస్ సమస్య త్వరగా తగ్గిపోతుంది. నిత్యం ఈ కరివేపాకు ఉప్పు తీసుకోవడం కారణంగా... డయాబెటిస్ సమస్య ను మనం అరికట్టవచ్చును.
జీర్ణ వ్యవస్థ సమస్యలు ఉండవు : కరి వేపాకు తినడం కారణంగా ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు మనకు రాకుండా ఉంటాయి. కరివేపాకు లో ఉన్న డైజెస్టివ్ ఎంజైమ్స్ జీర్ణ వ్యవస్థను మెరుగు పడేలా చూస్తోంది. మనం ప్రతినిత్యం కరివేపాకు తో తయారు చేసిన టీని తాగడం కారణంగా... ధైర్య మరియు గ్యాస్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు
మార్నింగ్ సిక్ నెస్ : చాలా మంది గర్భిణీలు మార్నింగ్ సిక్ నెస్ తో బా ధ ప డు తూ ఉం టారు. అలాంటి వారికి ఈ కరి వే పా కు టీ తా గించ డం కా ర ణం ... మార్నింగ్ సిక్ నెస్ సమస్యలు తలెత్తవు. ముఖ్యంగా గర్భిణీలకు వచ్చే వికారం మరియు వాంతులు ను అరికట్ట వచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి