* ప్రధానంగా విటమిన్ సి వైరస్ పై తన ప్రభావం చూపి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. వైరస్ నిరోధకంగా పనిచేస్తుంది.
విటమిన్ C వలన కొల్లజెన్ అనే పదార్థం తయారవుతుంది. ఇది మన శరీర సంరక్షణకు చాలా ఉపయోగకరం.
* శరీరంలో విరిగిన ఎముకులను అతికించడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. కోల్పోయిన భాగాలను తిరిగి అతికించడం లో ముఖ్య భూమిక పోషిస్తుంది.
* అంతే కాకుండా గుండె లయను నియంత్రించి సక్రమంగా పనిచేయడంలో పనితీరును పటిష్టం చేయడంలో విటమిన్ సి చురుగ్గా పనిచేస్తుంది.
* క్యాన్సర్ కు యాంటీ ఆక్సిడెంట్ గా కూడా విటమిన్ సి పనిచేస్తుంది. అందుకే విటమిన్ సి ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి.
* పుల్లటి పదార్థాలలో విటమిన్ సి అధికంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఉసిరి, నిమ్మ, కమల, టమోటా వంటి వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో మీ శరీరంలో వితమైన సి ని పెంచుకొని ఆరోగ్యాన్ని రక్షించుకోండి.