అలాగే కడుపు పూతల వంటి ఎన్నో వ్యాధులకు కూడా నివారణలా పనిచేస్తుంది. ఈ లవంగాలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.డయాబెటీస్ పేషెంట్లకు చాలా మేలు.. డయాబెటీస్ పేషెంట్లకు ఈ లవంగాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో లవంగాలలో నిజారిసిన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అందుకే ఈ లవంగాలను డయాబెటీస్ పేషెంట్లు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు ఇంకా అలాగే బ్యాక్టీరియా వదిలిపోతుంది.ఈ లవంగాలలో యూజెనాల్ అని పిలువబడే ఫైటోకెమికల్ పదార్థం ఉంటుంది. ఇది ఆక్సీకరణ నష్టాన్ని నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అందుకే వీటిని ఎప్పుడూ కూడా తింటూ ఉండాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి