కీరదోసకాయ శరీరంలో వేడిని తగ్గించడానికి చాలా సహాయపడుతుంది. ఊబకాయంతో బాధపడే వారికి ఈ కీరదోసకాయ ఔషధంగా పనిచేస్తుంది. షుగర్ పేషెంట్లకు షుగర్ నియంత్రణలో ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో చక్కెర నిల్వ స్థాయిలను తగ్గించి షుగర్ ను తగ్గించేలా చేస్తుంది. అందువల్ల షుగర్ ఎక్కువగా ఉన్న వారు వీరే తినాలని నిపుణులు తెలియజేస్తూ ఉంటారు. కీరదోసకాయ లో మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి. అలాగే ఎవరికైనా సరే మూత్ర సమస్యలు ఉన్నవారు వీటిని తినడం వల్ల అవి తగ్గిపోతాయి. కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి. వీటిని తినడం వల్ల జబ్బులు కూడా సులభంగా నయం అవుతాయట. అందుచేతనే వీటిని ఎక్కువగా సలాడ్ లో ఉపయోగిస్తారు. అయితే దోసకాయల స్నాక్స్లా కూడా ఉపయోగించుకోవచ్చు. కీరదోస వల్ల ఉపయోగాలను చూద్దాం.

1). కీర దోసకాయలు ఉండే విటమిన్లు తగ్గించి రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి.

2). ఎక్కువమంది రాత్రిపూట కీరదోసకాయను తింటూ ఉంటారు. కొంతమంది రాత్రి సమయాలలో తినకుండా ఉంటారు అయితే అవి తినడం చాలా మంచిదట.

3). రాత్రి సమయాలలో కీరదోస కాయలు తింటే.. బరువు కూడా తగ్గుతారు. ఇక నిద్ర కూడా బాగా పడుతుందట.

4). రాత్రి సమయాలలో మనం ఎక్కువ ఆహారం తినడం వల్ల నిద్రను పాడు చేస్తోంది. అందుచేతనే రాత్రి సమయాలలో ఎక్కువగా పిండి పదార్థాలు తినకూడదు.

5). సెన్సిటివ్ పొట్ట ఉన్నవారికి కీర దోసకాయ తినడం అంత మంచిది కాదు. ఇది కుకుర్బ్ టాసిన్ అనే మూలకం కలిగి ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన పదార్థం.

6). కీరదోసకాయ తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల పోషకాలు పూర్తిగా తగ్గిపోతాయి.

7). ఆహారం తినడానికి కొద్దిసేపు ముందు కీర దోసకాయ తినడం వల్ల మన శరీరానికి ప్రయోజనాలు లభిస్తా యి.

మరింత సమాచారం తెలుసుకోండి: