ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అనేక సమస్యలు వస్తూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా గ్యాస్ సమస్య కూడా ఒకటి. ఎక్కువగా ఏదైనా తిన్నారంటే చాలు గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా గ్యాస్ సమస్య రావడానికి పలు కారణాలు ఉంటాయి. సరైన సమయానికి ఆహారం తినకపోవడం. లేకపోతే అధిక బరువు పెరగడం. ఇలా ఎన్నో రకాలు కారణాలు కావచ్చు. ఇలా గ్యాస్ అసిడిటీ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడు ఒక చక్కటి ఉపాయం తెలుసుకుందాం.


గ్యాస్ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అయితే గ్యాస్ సమస్యలను తగ్గించుకోవడానికి మాత్రలు వాడిన వాటివల్ల గ్యాస్ సమస్య తగ్గిన కచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటాయని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. సైడ్ ఎఫెక్ట్ రాకుండా కేవలం గ్యాస్ సమస్య తగ్గిపోవడానికి మన వంటింట్లోనే పలు చిట్కాలు ఉన్నాయి. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు వాంతులు ,కడుపునొప్పి మరియు జాతి చికాకు పొట్టలో గ్యాస్ ఉండడం వల్ల ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.


ఇలాంటి సమయంలో కాస్త వేడి నీటిని తీసుకొని ఒక గ్లాస్ జిలకర చిన్న దాల్చిన ముక్క వేసి 5 నిమిషాల పాటు కాస్త  మరగనిచ్చి ఆ నీటిని వడగట్టి అందులోకి కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా కనీసం రోజుల రెండు సార్లు తాగితే చాలు గ్యాస్ సమస్య ఉండదు.అయితే ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలట. ఇందులో ముఖ్యమైన నూనెల లాలాజల గ్రంధులు ఉత్తేజపరిచి తీసుకున్న ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేస్తాయి. ఇక దాల్చిన చెక్కలు నూనెల శక్తివంతమైన ఇలాంటి మైక్రోబియన్లు లక్షణాలను కలిగి ఉంటాయి.అందువల్ల జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా చాలా సులభంగానే ఎసిడిటీ గ్యాస్ సమస్యలను నివారించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: