
చాలామంది స్త్రీల సంతాన ఉత్పత్తి కలగకపోవడానికి క్రమన సమస్యలను చెప్పవచ్చు. వారి రుతుక్రమణ సమయంలో విడుదల అవ్వాల్సిన అండాలు సరిగా విడుదల అవ్వక, ఉత్పత్తి సరిగా జరగక 100త్వానికి గురవుతున్నారు. దీనికి కారణం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS),హైపోథాలమస్ పనిచేయకపోవడం,అకాల అండాశయ వైఫల్యం,చాలా ప్రోలాక్టిన్త క్కువ బరువు లేదా ఊబకాయం వంటిసమస్యలను చూపవచ్చు.
మరి కొంతమందిలో అండాలు సరిగా ఫలదీకరణం చెందక సమస్యలు కలుగుతూ ఉంటాయి.వాటికీ కారణం ఎండోమెట్రియోసిస్,గర్భాశయ ఫైబ్రాయిడ్లు,
పాలిప్స్ వంటి సమస్యలు ఉంటాయి.
ఎండోమెట్రియోసిస్
స్త్రీలలో సంతానోత్పత్తి కలగకపోవడానికి ముఖ్యమైన కారణాలలో ఒకటైన ఎండోమెట్రియోసిస్,అండాశయాన్ని కప్పే కణజాలం గర్భాశయం బయట పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది.దీని వల్ల ప్రతి ఋతుచక్రంలో అధిక రక్తస్రావం అవుతుంది.మరియు గర్భాశయం వాపు మరియు నొప్పి వస్తుంది.దాని వల్ల కలిగే మచ్చలు గర్భం రాకుండా నిరోధించవచ్చు.అంతే కాక ఫెలోపియన్ ట్యూబ్‌లను పాడు చేస్తాయి.దానితో స్త్రీలు వంధ్యత్వానికి గురవుతారు.
అంతేకాక ఈమధ్య కాలంలో స్త్రీలు స్థిరపడాలంటూ, ధర్మాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు.దీనితో 35 ఏళ్లు వయసు దాటిన మహిళల్లో అండాశయాలు తక్కువగాను,తక్కువ క్వాలిటీతో రిలీజ్ అవుతాయి.క్రమంగా సంవత్సరాలు కొద్ది వారిలో రిలీజ్ అయ్యి అండాలు తగ్గిపోతూ ఉంటాయి.అలాంటప్పుడు వారు గర్భం దాల్చడం కష్టతరం అవుతుంది.
స్త్రీ సంతానోత్పత్తిలో వయస్సు-సంబంధిత సమస్యలు:
నాణ్యత లేని గుడ్లు,సంతానోత్పత్తిని అడ్డగించే,మరిన్ని ఆరోగ్య సమస్యలు,ప్రతి నెలా అండాలు విడుదల చేసే సామర్థ్యంతగ్గిపోవడం,దానితో గర్భం దాల్చలేకపోవడం వంటివి జరుగుతున్నాయి.కావున స్త్రీలు ఇలాంటి సమస్యలన్నిటికీ అవగాహనతో క్యూర్ చేసుకోవడం వల్ల సంతాన సమస్యలను పోగొట్టుకోవచ్చు.