ఇటువంటి దుర్భర పరిస్థితి ఏ జీవికి రాకూడదు. అనుకునేటువంటి జబ్బు పక్షవాతం. ఎందుకంటే ఎంతో హుందాగా కింగ్ లాగా బ్రతికిన వ్యక్తి పక్షవాతం వచ్చిన తర్వాత కొన్ని హార్మోన్లు ఎఫెక్ట్తో ఇలాంటివి వస్తూ ఉంటాయట.. వాళ్లకి సంతోషం ఆనందం అనేది ఉండకుండా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. అలాంటి స్థితి వస్తుంది. మరి అలాంటి పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు పని చేయకుండా ఉండేటువంటి పరిస్థితి కి గురవుతారు. అయితే పూర్వకాలంలో 70 మరియు 80 ఏళ్ల సంవత్సరాలకి పక్షవాతం అనేది వచ్చేది. కానీ, ప్రస్తుతం 20 ఏళ్ల వయసులో పిల్లలకు కూడా పక్షవాతాలు రావడం జరుగుతుంది.

ఎక్కువ భాగం పక్షవాతం రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం....

 అనేక కారణాల్లో మొట్టమొదటి ముఖ్యమైన కారణం సాల్ట్ వల్ల ఎక్కువ పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. సాల్ట్ కి రక్తాన్ని గడ్డ కట్టించే గుణం ఉంటుంది. గడ్డ కట్టే విధంగా కూడా చేస్తుంది సాల్ట్. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ఫుడ్ జెంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటాం. అందులో సాల్ట్ ఎక్కువగా ఉండటం వలన కూడా జబ్బుకి  గురయ్యే అవకాశం  ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి హై బీపీ వల్ల పెరాలసిస్ రావడం  జరుగుతుంది.

పెరాలసిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే

 కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుంటుంది. అలాగే హార్ట్ లో పేర్కొంటే హార్ట్ ఎటాక్. మెదడులో పేర్కొంటే పెరాలసిస్ వస్తుంది.  ఈ కొలెస్ట్రాల్   రక్తనాళాల గోడలకు పేరుకొని రక్తం  ప్రయాణించడానికి అడ్డవుతూ ఇరుకు మార్గంలో రక్త ప్రసరణ జరగడం.  వలన కూడా బ్లడ్ క్లాత్ అయి పెరాలసిస్ రావడానికి గల కారణం అవుతుంది.  ఒక్కొక్కసారి కంప్లీట్ గా బ్లడ్ క్లాత్ అవుతుంది. ఆ సమయంలో వెంటనే పెరాలసిస్ వస్తుంది. అనేక కారణాల లో ఈ మూడు అతి ముఖ్యమైన కారణాలు. కావున పక్షవాతం రాకూడదని అనుకుంటే  మీ జీవన విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు    నాలుగు లీటర్ల నీరు త్రాగడం వలన రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది.నాచురల్ ఫుడ్ తీసుకోవడం వలన బిపిని తగ్గించవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది.  ఇవే మన జీవితానికి ఇచ్చే చక్కని ఆరోగ్య బాటలు.....

మరింత సమాచారం తెలుసుకోండి: