1. తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది?    2. బండకు కొడితే వెండి ఊడుతుంది?  3. వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ    4. పోకంత పొట్టోడు. ఇంటికి గట్టోడు.   5. కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?  1. ముళ్ల మొక్క  2. కొబ్బరికాయ  3. రామచిలుక.   4. తాళం కప్ప  5. కనురెప్పలు 

మరింత సమాచారం తెలుసుకోండి: