పొడుపులు :
1. ఇంకేమీ చేయకుండా కట్టిపడేసే 'దనం' ఏంటి?
2. తినగలిగే నగ?
3. అమెరికాలో సైనికులు కవాతు వేటితో చేస్తారు?
4. గేటు తెరిచి వున్నా వెంగళప్ప పార్కులోకి ఎందుకు వెళ్ళటం లేదు?
5. ధనవంతుడు ఏం సంపాదించాలి? జవాబు:
విడుపులు :
1. వందనం !
2. శెనగ!
3.కాళ్ళతో!
4. బయట 'నో పార్కింగ్' అని ఓ బోర్డు వుందిగా?!
5. సంతృప్తి!
మరింత సమాచారం తెలుసుకోండి: