వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును
చీడపురుగు చేరి చెట్టు చెఱచు
కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా
విశ్వదాభిరామ వినురవేమ! భావము : ఓ వేమ!
భావము : ఓ మహా వృక్షమును అడుగు భాగమున చేరిన వేఱును పురుగు ఆ వృక్షమును చంపివేయును. ఒక చీడ పురుగు చెట్టును నాశనము చేయును. అట్లే దుర్మార్గుడు మంచివారిని చెడగొట్టును గదా.
మరింత సమాచారం తెలుసుకోండి: