1.చెట్టు మీద పిట్ట వాలే పిట్టవాలగా పట్టుకొంటి పట్టుకొంటె గిచ్చిపెట్ గిచ్చిపెడితే విడిచిపెడితి  2. జంటల జంటల కూర జగన్నాథం కూర ముంచినా మునగదు ముత్యాల కూర 3. దోసెడు నీళ్లలో దొరసాని జలకాలాడుతోంది ఏంటదీ ?  4. నాగస్వరానికి లొగని నాగేంద్రుడు నిప్పుంటుకుంటే బుస్సుమంటాడు.  5. పచ్చ పచ్చల కుండ, పగడాల కుండ లచ్చమ్మ చేయించు లక్ష వరాల కుండ  విడుపులు :  1. ముళ్ల వంకాయ 2. వెన్నముద్ద 3. వెన్నముద్ద 4. చిచ్చు బుడ్డి 5. ఐరేని కుండ  

మరింత సమాచారం తెలుసుకోండి: