అల్లూరి సీతారామారాజు భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర్యం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. అల్లూరి. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాసులు, అమాయకులు అయిన అనచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటీష్ సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీ కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: