1. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు? 2. అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు. అటు పక్క పడదు. 3. అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.    4. మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు. 5. మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది. 6. ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు  విడుపులు :  1. తమలపాకు  2 . ఆబోతు మూపురం. 3. పెదవులు 4.  నిచ్చెన 5. గొడుగు 6. సూర్యుడు, చంద్రుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: