1 నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు.
2 తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది?
3 బండకు కొడితే వెండి ఊడుతుంది?
4 వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ
5 పోకంత పొట్టోడు. ఇంటికి గట్టోడు.
1. తాళం. 2. ముళ్ల మొక్క 3. కొబ్బరికాయ 4.రామచిలుక. 5. తాళం కప్ప
మరింత సమాచారం తెలుసుకోండి: