దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడకుండా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఇక పిల్లల్లో జ్వరం, దగ్గు వంటి సమస్యలు సాధారణంగా వస్తూనే ఉంటాయి. అంతేకాదు.. ఇన్ఫెక్షన్స్ క్రమం అయితే మారుతూ ఉంటుదన్నారు. అయితే పిల్లలో కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే తల్లిదండ్రులు గమనిస్తే తప్పనిసరిగా మంచివి ట్రీట్మెంట్‌ని వాళ్ళకి ఇవ్వచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే పిల్లల్లో దగ్గుతో పాటుగా గొంతులో సమస్యలు, నాజిల్ కంజెషన్ అదే విధంగా మరి కొన్ని లక్షణాలు కనబడుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబితున్నారు. ఇక కొందరు పిల్లల్లో అయితే శ్వాస సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయని నిపుణులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు.. చాలా మంది పిల్లల్లో మొదటగా కనిపించే లక్షణం ర్యాషెస్ లాంటివి అని కూడా తెలిజేయాలని తెలిపారు. ఇక కాలి వేళ్ళు, గోర్లలో ఇబ్బందులు, స్వెల్లింగ్ లాంటివి కనిపిస్తున్నట్లు చెప్పారు.

అంతేకాదు.. పిల్లలు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అని అన్నారు. ఇక కరోనా లక్షణాలు ఉంటే ముందు గానే సరైన చికిత్స చేయించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక మరి కొందరు పిల్లలలో అయితే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ లక్షణాలతో బాధ పడుతున్నట్లు కూడా తెలిపారు. ఇక పిల్లలు వికారం, వాంతులు వంటివి వాళ్ళ లో కనపడుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.


ఇక చాలా మంది ఇప్పుడు కరోనా బారిన పడి పోతున్నారని అన్నారు. అయితే ఎందరో మంది పిల్లలు కూడా కరోనాతో సతమతమవుతున్నారని అన్నారు. అంతేకాదు.. చాలా మంది కరోనా వచ్చిన వాళ్ళలో మైల్డ్ లక్షణాలు కనబడుతున్నాయని అన్నారు. ఇక ఇలా మైల్డ్ లక్షణాలు కనిపించినప్పుడు ఇంట్లో ఉండి కేర్ తీసుకుంటే సరి పోతుందని తెలిపారు. ఇక పిల్లల్లో ఏమైనా లక్షణాలు ఉంటే ఇది సరైన మెడికేషన్ ఇస్తే రెండు నుంచి మూడు రోజుల్లో తగ్గిపోతాయని అన్నారు. అంతేకాదు..కాబట్టి మైల్డ్ సింప్టమ్స్ ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా ఉంచడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: