పసుపుతో ఎన్ని రోగాలని నయం చెయ్యొచంటే?

పసుపుతో అల్జీమర్స్, క్యాన్సర్, కీళ్లనొప్పులు, ఉబ్బసం, కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలు, వాంతులు, విరేచనాలు, గుండె జబ్బులు, కడుపు సమస్యలు, శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడం, తలనొప్పి, దురద, చర్మ వ్యాధులు, కడుపులో పురుగులు, మూత్రపిండాల సమస్యలు, నిరాశ, ముక్కు మూసుకుపోవడం, వాపు, జ్వరం కామెర్లు, రోగనిరోధక సంబంధిత సమస్యలు, పిల్లలలో ఇన్ఫెక్షన్లు, కంటి సంబంధిత సమస్యలు, రక్తహీనత ఇంకా నిద్రలేమి వంటి సమస్యలని ఈజీగా దూరం చేస్తుంది.పసుపుతో పాటు నిమ్మరసం తీసుకుంటే కాలేయ సమస్య ఈజీగా తగ్గుతుంది. అలాగే నిమ్మకాయ, పసుపు టీ వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.నిమ్మకాయలో ఉండే విటమిన్‌ సీ రోగనిరోధక శక్తిని బాగా మెరుగుపరుస్తుంది.ఇక పసుపుతో పాటు నెయ్యి, తేనె కలిపి తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి ఈజీగా పెరుగుతుంది. అరచెంచా పసుపులో మూడు చెంచాల స్వచ్చమైన తేనె వేసి రోజుకి మూడు సార్లు తాగితే ఆ వ్యాధి ఈజీగా తగ్గుముఖం పడుతుంది.


పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు చర్మవ్యాధులు ఈజీగా నయమవుతాయి. పరగడుపున గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకుని తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు బాగా మెరుగుపడుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం సమస్యలు కూడా తగ్గుతాయి.ఇంకా అలాగే పసుపును పాలతో కలిపి తీసుకుంటే వాతం, గాయాలు, దగ్గు, జలుబు ఇంకా కాల్షియం లోపం నయమవుతాయి. ఇక గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపుపొడి ఇంకా కొంచెం మిరియాల పొడి వేసి కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల జలుబు ఇంకా తుమ్ములు దగ్గు లాంటి సమస్యలు ఈజీగా నయమవుతాయి.ప్రీ-డయాబెటిస్‌లో ఉసిరి కాయతో పాటు పసుపును కూడా తీసుకోవాలి. పసుపు, ఉసిరికాయ పొడిని రెండు గ్రాముల చొప్పున తీసుకుని ప్రతిరోజు ఉదయం ఇంజక్షన్ సాయంత్రం తాగితే మీ బ్లడ్‌ షుగర్‌ ఈజీగా అదుపులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: