చాలామంది రోజు ఎక్కువ నీరు తాగుతూ ఉంటారు. మరికొంతమంది మాత్రం నీరు అనేదే అసలు తాగరు. అలాకాకుండా నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా మూత్రం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో శరీరంలో సోడియం ఏర్పడుతుంది. మంచినీడు అతిగా తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల శరీరంలో ప్లూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇది మంచిది కాదు. ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రతిరోజు బాడీకి కావాల్సినన్ని నీళ్లు తాగడం చాలా అవసరం. 

ముఖ్యంగా వేసవిలో బాడీ హైడ్రేట్ కాకుండా ఉండేందుకు నీళ్లు మరిన్ని ఎక్కువగా తాగాలి. ఈ నేపథ్యంలో రోజు వాటర్ ఎక్కువగా తాగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ప్రతి మనిషి తన శరీరాన్ని బట్టి వాటర్ తీసుకోవాలి. పని పని రోజుకు 8 గ్లాసుల వాటర్ తాగడం మంచిది. 3-5 లీటర్ల వాటర్ తాగే వారు ఆరోగ్యంగా ఉంటారని ఆధ్యాయణాలు చెబుతున్నాయి. మీరు పని చేసే ప్రదేశంలో కానీ లేదంటే టేబుల్ పైన కానీ ఎక్కడైనా వాటర్ బాటిల్ పెట్టుకోండి. దీంతో మీకు ఎక్కువ నీళ్లు తాగాలని అర్థమవుతుంది. సరిపడా నీరు తాగుతారు. మీరు ఎక్కువగా తాగితే మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. కిడ్నీలో స్టోన్స్ సమస్యలు ఉన్నవారు ఓటర్ని ఎక్కువగా తాగాలి.

 నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ సమస్య పోతుంది. ఒక డైలీ గోల్ పెట్టుకోవడం వల్ల సరిపడా నీళ్లు తాగడానికి అవుతుంది. నీళ్లు తాగడానికి మెటివేషన్ వచ్చి ఎక్కువ నీరు తాగుతారు. దీంతో ఆరోగ్యం బాగుంటుంది. రాత్రి నిద్రపోయి ఉదయం నిద్రలేచేసరికి ఓ మనిషి శరీరంలో నీటి నిల్వలు తగ్గుతాయి. అందువల్ల ఉదయాన్నే కొంచెం ఎక్కువ నీళ్లు తీసుకోవాలని అంటారు. సాధారణంగా మూత్రం కొద్దిగా లేత పసుపు రంగులో ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగితే మూత్రం కూడా అదే రంగులో వస్తుంది. కాబట్టి కనీసం నాలుగు లీటర్లు నీళ్ళని తప్పకుండా తాగాలి. నీళ్లు తాగకపోయినట్లయితే ఇతర డ్రింక్స్ తీసుకోవచ్చు. మంచినీళ్లు తాగలేక పోతే బదులుగా మీరు స్పోర్ట్స్ డ్రింక్స్ లేదంటే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, షుగర్ లేని పండ్లు రసాలు తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: