ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఉన్న సమస్య ఊబకాయం. మరి ముఖ్యంగా నడుము చుట్టూ కొలత పేరుకుపోవడం. ఈ నడుము చుట్టూ కొలెస్ట్రాల్ పేర్కొనడానికి ముఖ్య కారణం... అధికంగా కొవ్వు పేరుకుపోవడమే. ఈ కొవ్వు వల్ల గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ సమస్యను తగ్గించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు. మన నడుము చుట్టుకొలత మన ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డీటాక్స్ వాటర్ తాగడం చాలా మంచిది. ఈ జ్యూస్ కోసం కావాల్సిన పదార్థాలు జీరా ఆజ్వైన్, సోంపు, నిమ్మకాయ రసం, గురు వెచ్చని నీళ్లు ఈ పదార్థాలు తీసుకోండి. ఈ జ్యూస్ తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఉదయాన్నే ఈ నీరు కొవ్వును కలిగిస్తుంది. అంతేకాదు ఉదయాన్నే గోరు ఈ గోరు వెచ్చటి నీళ్లు తాగడం వల్ల ఈ నీళ్లు శరీరాన్ని శుభ్రపరుస్తుంది. రాత్రి 1 గ్లాస్ నీళ్లలో జీరా, అజ్వైన్, సోంపు నానబెట్టాలి. ఉదయాన్నే వేడి చేసి నిమ్మరసం కలిపి తాగాలి. 

ఈ విధంగా చేయడం వల్ల కొలెస్ట్రాల్ అనేది నియంత్రణలో ఉంటుంది. నడుము, తుంటి బాగాలా నిష్పత్తిని అనుసరించి... ఆయా బాగాల్లో పేర్కొన్న కొవ్వు స్థాయిని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన శరీర బరువు ఎత్త ఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్ ను లెక్క కడుతుంటారు. ఇది ఎక్కువ స్థాయిలో ఉంటే శరీరంలో కొవ్వు స్థాయి అధికంగా ఉన్నట్లు భావిస్తారు. వెయిస్ట్ టు హిప్ రేషియో ఆడవారికి 0.80 లేదా అంతకంటే తక్కువగా, మగవారికి 0.95 లేదా అంతకంటే తక్కువగా ఉంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చా అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. అయితే ఈ సమస్యను తగ్గించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: