ఈరోజుల్లో చాలామంది బరువు ఎక్కువగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఈ అలవాటులో ఉంటే కచ్చితంగా బరువు పెరగడం కాయం. ఎక్కువసేపు నిద్రపోతే కచ్చితంగా బరువు పెరుగుతారు. దీనివల్ల కొవ్వు అనేది ఎక్కువగా పేరుకుపోతుంది. రోజుకు 10 గంటలు నిద్రపోయే వ్యక్తుల్లో బిఎమ్ఐ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు. కాబట్టి ఎక్కువగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరా జీవ గడియారం ప్రకారం పద్ధతిలో నడుచుకోవాలంటే నిద్రలేచిన వెంటనే శరీరానికి సూర్యరశ్మి సోకనివ్వడం మంచిది.

రాత్రి పడుకునే ముందు ఉదయం నిద్ర లేచిన వెంటనే పరుపును సర్దుకునే అలవాటు అలవర్చుకోవడం మంచిది. ప్రజలు తక్కువ నీరు తాగడం వల్ల చాలా వ్యాధులు వస్తాయి. దీనివల్ల మీ శరీరం నుంచి విష పదార్థాలు బయటకు రావు. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం రోజంతా 8 గ్లాసుల నీరు తాగడం చాలా ముఖ్యం. లేట్ నైట్ డిన్నర్ ఎప్పుడు మీ పొట్టను ఇబ్బంది పెడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు 10 గంటలకు ముందు రాత్రి భోజనం చేయడం చాలా ముఖ్యం. మీకు ఆకలిగా అనిపిస్తే నీరు మాత్రమే తాగాలి. ఇలాంటి అలవాట్లు వల్ల రాత్రి పడక చేరిన వెంటనే నిద్ర ముంచుకొస్తుంది.

 రోజులో అత్యంత ముఖ్యమైన ఆహారం బ్రేక్ ఫాస్ట్. బ్రేక్ ఫాస్ట్ ఎటువంటి పరిస్థితుల్లోనూ మానేయకూడదు. మీరు అల్పాహారంలో ఏది తిన్న అది శరీరంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఉదయం అల్పాహారంలో ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తినడం చాలా ముఖ్యం. దీనికోసం మీరు పోహా లేదా పండ్లను తినాలి. ప్రజలు ఎక్కువగా నీరు తాగడం వల్ల చాలా వ్యాధులు వస్తాయి. వ్యాయామం అంటే ఎప్పుడు జిమ్ కి వెళ్లాలని కాదు. బదులుగా మీరు వాకింగ్, స్కిప్పింగ్ కూడా చేయాలి. ఇది కాకుండా ఆహారం తిన్న తర్వాత 15 నిమిషాలు నడవండి. ఇలా చేయడం వల్ల మీరు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఇది మంచి చిట్కాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: