పని వత్తడి మరియు అనేక కారణాల చేత చాలామందికి చిన్న వయసులోనే వివిధ రకాల జుట్టు సమస్యలు ఎదురవుతున్నాయి . వీటిని దూరం చేసుకునేందుకు మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్ కేర్ ఉత్పత్తులు మరియు నూనెలను వాడుతూ ఉంటున్నారు . కానీ ఎటువంటి ఫలితాలు కనిపించడం లేదు . కానీ ఉల్లి నూనె వాడడం ద్వారా మంచి ఫలితాలను చూడవచ్చు . ఉల్లి నూనెలో ఉండే గుణాలు కారణంగా అనేక సమస్యలు తొలగిపోతాయి . ఒళ్ళు నూనెని తయారు చేసుకునే పద్ధతి మనం ఇప్పుడు చూద్దాం . 

కొబ్బరి నూనె ఒక కప్పు .‌.. కరివేపాకు 15 నుంచి 20 రబ్బలు , మెంతులు ఒక టేబుల్ స్పూన్ , ఉల్లిపాయ సన్నగా చెక్కుకుని తీసుకోవాలి . అనంతరం పైన చెప్పిన పదార్థాలని మందపాటి పాత్రలో వేసుకుని మీడియం మంటపై అరగంట పాటు మరిగించుకోవాలి . అనంతరం మిశ్రమాన్ని చల్లార్చి వడకట్టుకోవాలి . ఈ నూనెను బాటిల్లో నింపుకొని మీకు కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు . ఇందులో వాడే ఇంగ్రిడియంట్స్ ద్వారా మన జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు .

కరివేపాకులో పుష్కలంగా ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు కావాల్సిన తేమను అందించి సహజమైన మార్పులను కలిగిస్తుంది . అదేవిధంగా వాతావరణ కాలుష్య ప్రభావం కురులపై పడకుండా కొబ్బరి నూనె రక్షిస్తూ ఉంటుంది . కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు చివర్లు చెట్లు పోకుండా కాపాడుతుంది . ఇక మెంతుల్లో ఉండే ప్రోటీన్ మరియు నికోటెనిక్ యాసిడ్ చుండ్రు సమస్యను తగ్గిస్తుంది . అదేవిధంగా ఉల్లిపాయ చుట్టూ రాలడాన్ని అడ్డుకుంటుంది . బుల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఊరికినే అనరు . ఇందువల్లనే కనుక . ఈ నూనె నీ కనుక మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటే జుట్టు ఊడమన్నా కూడదు .

మరింత సమాచారం తెలుసుకోండి: