చాలామంది పెదవులను గులాబీ రంగులోకి మార్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. పెదవులను గులాబీ రంగులోకి మార్చుకోవాలంటే కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలి. ఆ చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం. కొద్దిగా పాలను తీసుకుని పెదవులపై మృదువుగా మసాజ్ చేస్తూ రాయాలి. పాలను పెదవులపై రాయడం వల్ల లిప్స్ గులాబీ రంగులోకి మారుతాయి. గులాబీ రేఖలు కొద్దిగా తీసుకుని వాటిని పెదవులపై రాయటం వల్ల పెదవులు గులాబీ రంగులోకి మారుతాయి. 

రోజు రాత్రి నిద్ర పోవడానికి ముందు కొంచెం నెయ్యని పెదవులపై రాయాలి. నెయ్య పెదవులను మృదువుగా మారుస్తుంది. గులాబీ రంగులోకి మార్చుతుంది. పెదవులు అందంగా గులాబీ రంగులో ఉండాలంటే కొంచెం వెన్నను పెదవుల పైన రాయాలి. పెదవులపై ఉన్న మృత కణాలు తొలగిపోయి సహజంగా రంగు వస్తుంది. బీట్ రూట్ ను మిక్సీలో వేసి రసం తీసుకోవాలి. ఆ రసాన్ని పెదవులపై రాస్తే వెంటనే గులాబీ రంగులో మారతాయి. అందంగా కూడా కనిపిస్తాయి. కొద్దిగా నిమ్మరసంలో తేనె కలిపి పెదవులపై రాయాలి. పెదవులు గులాబీ రంగులోకి మారిపోతాయి. నలుపు అంతా పోయి పెదవులు గులాబీ రంగులోకి వస్తాయి.

కొంచెం బాధ నూనెను పెదవులపై రాయడం వల్ల పెదాలు మృదువుగా మారతాయి. గులాబీ రంగులోకి కూడా మారతాయి. కొద్దిగా చక్కెరలో తేనె కలిపి పెదవులను స్క్రబ్ చేయాలి. మృత కణాలు తొలగిపోతాయి. గులాబీ రంగులోకి మారతాయి. అరటిపండు గుజ్జులో కూర్చొని తేనె కలిపి పెదవులపై రాసుకోవాలి. దీంతో పెదవులు బృదువుగా గులాబీ రంగులోకి మారతాయి. కుంకుమ పువ్వులో కొంచెం పాలు కలిపి పెదవులకు రాసుకోవాలి. ఇది పెదవులను మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా పెదవులను గులాబీ రంగులోకి మార్చుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మీ పెదవులు గులాబీ రంగులోకి మారతాయి. అంతేకాకుండా డైలీ పెదవులకు కొంచెం కొబ్బరి నూనె రాయడం వల్ల పెదవులు గులాబీ రంగులోకి మారుతాయి. మృదువుగా కూడా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: