బిగ్ బాస్ రియాల్టీ షో కు ఇండియా వ్యాప్తంగా ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు,  ఇండియా లో మొదట హిందీ లో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ రియాల్టీ షో హిందీ లో మంచి ప్రేక్షకాదరణ పొందడం తో దేశం లోని వివిధ భాషల్లో ఈ రియాల్టీ షో ను ప్రారంభించారు,  అందులో భాగంగా బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు లో ను ప్రారంభించారు.  తెలుగు లో ఇప్పటికే బిగ్ బాస్ రియాల్టీ షో అయిదు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది,  ఇలా బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ప్రస్తుతం తెలుగు లో బిగ్ బాస్ 'ఓ టి టి'  ని కూడా ప్రారంభించారు,  ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ 'ఓ టి టి'  విజయవంతంగా రన్ అవుతుంది.  

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి' లో  ఈ వారం ఎలిమినేషన్ లో  శివ  , అనిల్ రాథోడ్ ,  బిందు మాధవి , తేజస్విని ,  హర్యానా గ్లోరీ , మిత్ర ,  స్రవంతి ఉన్నారు,  అయితే  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ 'ఓ టి టి'  నుండి తేజస్విని ఎలిమినేట్ అయినట్లు సమాచారం,  బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి'  లో మొదటి ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ముమైత్ ఖాన్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి' రియాల్టీ షో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు, నాగర్జున బుల్లితెర బిగ్ బాస్ రియాల్టీ షో కూడా హోస్ట్ గా వివరించాడు, బిగ్ బాస్  తెలుగు 'ఓ టి టి' మంచి ప్రేక్షకాదరణ తో ముందుకు దూసుకు పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: